భగీరథ ప్రయత్నం

– మంచినీరు కోసం బావి పూడిక తీసిన గ్రామస్తులు
– జైనుర్‌ మండలం పట్నపూర్‌ వాసుల ఐక్యత
నవతెలంగాణ- జైనుర్‌
ఎవరి కోసం ఎదురు చూడకుండా తమ ప్రాంతంలో ఉన్న మంచినీటి సమస్యను సొంతంగా పరిష్కరించుకునేందుకు ఆ ఊరు గ్రామస్తులు నడుం బిగించారు. భగీరథ ప్రయత్నమే చేశారు. ఊరిలో ఉన్న పెద్దబావిలో పూడిక తీశారు. కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం పట్నపూర్‌ గ్రామంలో మంచి నీటి సమస్యతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు మంచినీరు వచ్చే ప్రత్యామ్నాయ మార్గాలు లేవని గ్రామస్తులు అంటున్నారు. మూగజీవాలకు నీరు కరువు ఏర్పడింది. అందరికీ బావి నీరే దిక్కు.దీంతో సిద్దేశ్వర్‌ యూత్‌, పట్నపూర్‌ యువత ఒక్కటై గ్రామానికి కిలో మీటర్‌ దూరంలో ఉన్న మంచి నీటి భావిలో నీరు అడుగున చేరడంతో పూడిక తీశారు. మంచి నీరు వచ్చే భావి పూడిక తీసి ఆదర్శంగా నిలిచారు. గ్రామ సర్పంచ్‌ ఖండరే బాలాజీ గ్రామ పటేల్‌ హన్మంతరావు లింగు దంబి పటేల్‌ పవన్‌ పట్నపూర్‌ సిద్దేశ్వర్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

Spread the love
Latest updates news (2024-06-13 12:16):

do cheetos raise blood aux sugar | diet 4YB and exercise to reduce blood sugar | after meal blood sugar 280 z6b | how do service animals react when detecting low 20x blood sugar | does amaranth spike blood BJl sugar | does the heat affect blood sugar 1hc levels | blood sugar test results PxS chart uk | diabetes ue1 and blood sugar control | is high blood sugar or low blood sugar worse FhO | can you have ketoacidosis without high blood sugar JmH | vPn fasting blood sugar cure | type 1 7gk diabetes high blood sugar at night | how much time sugar take 1Mt to dissolve in blood | AMl diabetes medication lower blood sugar | what S67 happens when your blood sugar is way too high | god blood YyM sugar level | two hours after JcV eating blood sugar levels | not diabetic with blood sugar 7HR of 177 | blood sugar of 4Eq 69 | the low blood sugar diet z9r | maxtric blood sugar tester vMX | 204 morning qQ5 blood sugar | fasting blood sugar ACx dawn phenomenon | fasting blood OfH suger range for diabetics | blood sugar neK diet week 1 | really high blood jCK sugar | do Mzj blood sugar levels increase with age | blood sugar 130 BtA after 1 hour | smart watch ngt check blood sugar | blood sugar vs a1c chart p5w | safe levels of 8PS blood sugar | blood sugar watch Aiq huawei | what is a normal YDr pc blood sugar | do 5Gq birth control pills affect blood sugar | aVV spironolactone raise blood sugar | kJd blood sugar monitor walmart canada | GgV barton blood sugar fix | how to handle blood sugar UT4 drop while dieting | blood zGz sugar testing keto | blood sugar low Cl6 in pregnancy | can yogurt lower blood sugar PxG | YlK can blood sugar drop when pregnant | qi0 what causes blood sugar to rise during sleep | XOI mushrooms for blood sugar control | does gnd boiled potatoes raise blood sugar | does Lyi wheat bread raise your blood sugar | can p5z high blood sugar cause nosebleeds | whole30 low blood KRL sugar | blood sugar from Xa4 mmol l to mg dl | blood sugar testing NFF tv advertised