ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపధ్యంలో సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవడంతో పాటు మహనీయుల స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. భాగ్య రెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, జెడ్పి సీఈఓ గోవింద్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, డీడబ్ల్యుఓ రసూల్ బీ, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, డీఈఓ దుర్గాప్రసాద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-03 02:40):

diy cbd oil gummies fEa | Ibd where buy cbd gummies | paU fox news ree drummond cbd gummies | happyhemp Rno cbd ribbon gummies reviews | cbd Tmr gummies good for inflammation | cbd gummies HMf ffor sleep | edible msf cbd gummy bears | cbd purekana gummies cbd cream | cannaleafz cbd gummies to quit u39 smoking | hts code united states gummies FNu cbd infused | botanical Qgu farms cbd gummies amazon | cbd stress cbd cream gummies | keoni xHF cbd gummy cubes | cbd gummies for arthritis and joint gGg pain | BiN kangaroo cbd gummies amazon | mayim 441 bialik cbd gummies fox news | greenape big sale cbd gummies | cbd gummies chris evans HR5 | cbd K2c gummies crazy dreams | cbd gummy with alcohol j0F | does cbd gummies reduce anxiety 8xO | I0v cbd gummies toledo ohio | where to 7bL buy cbd gummies in vancouver | cbd gummies and PBL lexapro | cbd gummies cbd vape feeling | price of hazel hills cbd gummies cRz | danny koker cbd gummy roc | 048 copd purekana cbd gummies | where can i XyE buy baypark cbd gummies | wana sour gummies cbd Fkh | aQG smilz cbd gummies to quit smoking | peak wellness avh cbd gummies | online shop saucezilla cbd gummies | cbd oil relax Net gummies shop online | oros cbd j5K gummies ceo | buy cbd gummies XPP olathe ks | how long 7GY does cbd gummy take to start | what vsP is the best cbd gummies on the market | cbd oil cbd gummies fibromyalgia | cbd gummies hemp lLn bombs for sale | blissful remedies cbd S8O gummies | x09 gas station cbd gummies reddit | pure bliss IJ2 cbd gummies review | are k0R cbd gummies legal for teenagers | cbd oil capsules xUT or gummies | does cbd gummies help 9s5 sexually | cbd gummies for copd shark tank UAL | cbd LIR gummies less effective | cbd gummies for kWP anxiety depression | ebay cbd for sale gummies