అన్నా చెల్లెళ్ళ బంధం హైలెట్‌గా భోళాశంకర్‌

అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చి, ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. అలాగే బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా ‘భోళాశంకర్‌’ సినిమా సైతం ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అంటున్నారు మేకర్స్‌.
చిరంజీవి తాజాగా నటించిన మాస్‌-యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్‌ కనిపించనున్నారు.
రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 మిలియన్‌ వ్యూస్‌తో ట్రైలర్‌ వీడియో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్‌, అద్భుతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ డెలివరీ అభిమానులు, మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్‌ ద్వారా అర్థమైంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలూ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అన్న చెల్లెళ్ళ బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్నా చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్‌ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్‌, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి, ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదు. మాస్‌, యూత్‌, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్‌ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని మేకర్స్‌ దీమా వ్యక్తం చేశారు. అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Spread the love
Latest updates news (2024-06-15 09:58):

erectile 1kx dysfunction is psychological | vitamin c deficiency erectile qQ2 dysfunction | how to vQM increase length of penis naturally | genuine testbooster | viagra sildenafil VXE 50mg price | cheap doctors in st louis mo erectile dysfunction viagra gUg | sting male genuine enhancement | how long should i wait to take viagra r3J after eating | low price male enhancement jeans | independent testing male enhancement reviews GIP | neosize xl male l1X enhancement pills 1 month supply penis enlargement neosize | online sale viagra in bangladesh | cigarette smoking 6M6 causes erectile dysfunction commercial | cream erectile official dysfunction | cialis cbd cream pills review | can digoxin cause erectile PO9 dysfunction | erectile dysfunction doctor recommended allegra | eVg cost of injections for erectile dysfunction | can you sell Dmo male enhancement with shopify | alpha hard male enhancement e7V | a90 pill male enhancement ingredients giu | male df7 enhancement pills winnipeg | casanova male enhancement IQr pill | viagra and coronary heart disease cj3 | ymd female sex organ size | online sale what does virility | crazy bulls free trial pill | boost testosterone most effective levels | improve big sale stamina | cetaphil as genuine lube | erectile dysfunction blood pressure medication jbT | herbal viagra india free shipping | dies from male enhancement pOM pills | bitter Vwe leaf and erectile dysfunction | size of small Ryn penis | official right male enhancement | best site iPp for viagra | herbs used for tQm erectile dysfunction | taking low price male enhancement | VOV corner store sex pills | can 6Ii terazosin cause erectile dysfunction | for sale order pills | el MFV viagra se puede tomar con alcohol | erectile dysfunction hctz free shipping | generic viagra buy nOC online | ideal doctor recommended prostate pills | female viagra company doctor recommended | free trial 3000 male enhancement | nnC how to make people horny | health tips for man in miJ hindi