బోడుప్పల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

– పార్టీకి రాజీనామా చేసిన కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్: అసెంబ్లీ ఎన్నికల వేల మేడ్చల్ జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని 23 వ డివిజన్ కార్పోరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తుంటే పాలకవర్గం నుండి మంత్రి నుండి ఏలాంటి స్పందన లేకపోవడంతో పాటు ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాలతో విసిగి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని రాజీనామా లేకను పార్టీ అధ్యక్షుడికి, మంత్రి మల్లారెడ్డికి పంపించినట్లు తెలిపారు. తన అనుచరులతో కలిసి చర్చించిన అనంతరం భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అదే బాటలో మరికొందరు …..
రాసాల వెంకటేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనతో పాటే బోడుప్పల్ కార్పోరేషన్ కు చెందిన మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. వీరంతా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుతారని సమాచారం..
Spread the love
Latest updates news (2024-05-11 11:25):

make cbd gummies low price | golfers cbd 6AN gummies reviews | how many cbd gummies can i eat Jxt at once | best Yis cbd gummies for getting high | cbd gummies sample cbd oil | cbd delights gummies 3000 mg T7t | dosist cbd for sale gummies | cbd gummies overdose cbd oil | do gLY cbd gummies work for insomnia | remedy oil cbd Ou5 gummies | where to buy full spectrum cbd gummies PPA near me | jolly cbd gummies 19W for diabetes | how should i feel after taking cbd gummie 1kV | can uf1 cbd gummies cause anxiety | is it safe to h6q take cbd gummies | b53 buy cbd gummies for arthritis | healx cbd free trial gummies | free shipping pikachu cbd gummies | 100mg cbd gummy JIm bears | cbd gummies reviews canada Xsf | where to buy purekana premium cbd YUX gummies | how long do cbd gummies S7F last for | keoni cbd gummies negative 7Cx reviews | reviews AE7 royal blend cbd gummies | cA6 green dolphin cbd full spectrum gummies | low price peach cbd gummy | cbd gummies insulated mailer wQv | most effective earlybird cbd gummies | i am looking for cbd gummies not LPe hemp oil gummies | alex trebek VmM cbd gummies | sour gummy bears 500mg epE cbd | vegan 0DF cbd gummy bears | purekana cbd gummies on shark tank Ect | cbd NAB edible gummies dosage | cbd gummy cherries cbd cream | dQG hy vee cbd gummies | cbd TsB gummies clarksville tn | pure canna Klp cbd gummies reviews | online shop cbd gummie test | cbd gummy online shop mold | sXU 25 mg cbd gummies green roads | certified cbd cure gummies M9T | cbd gummies for rfg pmr | cbd gummies Fnq for larger penis | cbd gummies ebay YpN uk | focl premium cbd gummies lLL | cbd gummies Oo6 for eyes | 400x gummies cbd CdW watermelon | cbd sleepy 99l z gummies | when do cbd gummies kick xNn in