ఎన్నికల గుర్తుపై హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్

నవతెలంగాణ-హైదరాబాద్‌: కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కారును పోలిన రోడ్డు రోలర్‌లాంటి గుర్తుల వల్ల బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొంది. దీని పిటిషన్‌పై ఢిల్లీ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. కాగా కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్‌ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతి రోలర్‌, రోడ్‌రోలర్‌, సోప్‌డిష్‌, టెలివిజన్‌, కుట్టుమిషన్‌, ఓడ, ఆటోరిక్షా, ట్రక్‌ వంటి గుర్తులు కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, దీని వల్ల బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. అయితే బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:44):

ways of checking blood wTA sugar | does mango cause high blood sugar T67 | good blood cES sugar reading after eating | blood sugar 120 before aYO bed | blood sugar bO7 level of 40mg dl | blood sugar liz 138 before meal | how to maintain blood sugar levels throughout the cxG day | iMw what happens when blood sugar drops below 20 | blood sugar dog doctor recommended | does sugar alcohol raise blood sugar 3MF levels | random and postprandial blood sugar hpd | aromatase wns make blood sugar goes up | can medication increase blood 3O8 sugar | fasting blood sugar FAj 110 dr schwartzbein | human CRJ diabetes blood sugar | k0D type 1 diabetes morning blood sugar | qgd alcohol and metformin lower or raise blood sugar | does ginger ale regulate blood mOq sugar | when bWj do you check your fasting blood sugar | effects of low blood sugar levels in dogs symptoms 7ha | is 87 blood sugar too lsi low | 167 blood sugar random mfi | can low blood sugar raise blood pressure w25 | 8h1 glucose and blood sugar the same | TyG blood sugar diet sausage recipes | 287 blood sugar after eating NbY | 206 blood LIY sugar after eating | covid causing high blood sugar eCG | does Moc flonase raise your blood sugar | normal blood sugar level for PU6 a 16 year old | how does arginine affect blood sugar gIR | can chia seeds raise blood sugar Ems | how does blood 8WM sugar increase | testing blood sugar 3 Mph hours after eating | does low blood sugar aW7 cause anxiety | will black coffee raise blood sugar M1i | does rituxan cause high DKO blood sugar | can blood sugar BhV go up when sick | best quick snack for PpW low blood sugar | meal plan NeT to lower blood sugar levels | blood sugar sex magik album with bonus tracks DO4 | 107 fasting Hxo blood sugar level | FvD type 1 diabetes ketones with normal blood sugar | 6Np 15 year old 214 blood sugar | 4RF child fainting low blood sugar | how soon after waking should you take your blood sugar CRS | is 92 un9 good blood sugar after eating | cinnamon cbL to bring down blood sugar | psyllium fiber and blood pKN sugar medication | will low blood sugar I2q cause migraines