గూడెం సత్యదేవుని ఆలయంలో చోరీ..

– విగ్రహాలకు అలంకరించిన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.
నవతెలంగాణ దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రధాన ఆలయంలోకి చొరబడి హుండీ ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో బయట ఉన్న హుండీ పగలగొట్టి అందులో ఉన్న సుమారు 8వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ గర్భగుడిలో ఉన్న దేవత మూర్తుల విగ్రహాలపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు. ఉన్నటువంటి ఒక్కసారిగా దొంగలు బీభత్సం సృష్టించడంతో మండల ప్రజలు  ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లక్షెట్టిపేట సిఐ కృష్ణ, దండేపల్లి ఎస్సై ప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. మంచిర్యాల నుండి క్లూస్ టీం సిబ్బందిని పిలిపించి చేతి వేలిముద్రల నమూనాలను సేకరించారు. వీలైనంత తొందరలో దొంగలను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఇటీవలే సమీప జిల్లాలో ని దేవాలయంలో చోరీ జరిగినట్లు సమాచారం ఉందని వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని సిఐ కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వహణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే మాదిరిగా గతంలో ఒక్కసారి ఆలయంలో దొంగతనం జరిగినట్టు తెలిపారు. ఆలయ మొత్తం సీసీ కెమెరాలు అమర్చినట్లు పేర్కొన్నారు. ఆలయానికి భద్రత పెంచే దిశగా కృషి చేస్తారని తెలిపారు.
Spread the love
Latest updates news (2024-05-11 16:16):

how long does it take cbd W21 gummies to work | sleepy z cbd zmL gummy | cbd gummies CYE for sleep walgreens near me | did the sharks invest 4SY in cbd gummies | cbd HDe gummies from botanical farms | FyQ 50mg cbd gummies effects | royal cbd gummies x4D 10mg | green I1j gorilla cbd gummies | where can i buy cbd gummies in glendale 1Se ca | edens 8Vl herbals cbd gummies reviews | does cbd eJz gummies lower cholesterol | martha stewart 8ev gummy cbd | hillstone hemp cbd 9C8 gummies for ed | are fun wUT drops cbd gummies legit | taste budz cbd gummies Dzn | 4e6 recover fx cbd hemp gummy bears | gummy bears with cbd oil X4p | is 250mg of cbd gummy strong c67 | will cbd gummies jWM help with adhd | sweet relief cbd gummies 6r8 | how much 3Lr is condor cbd gummies | oil F7I vs gummies cbd | eagle hemp cbd 12C full spectrum gummies | DKa can you refrigerate cbd gummies | how aMo much melatonin in yum yum cbd gummies | r2b best thc free cbd gummies for pain | cbd gummies for iCu sleep for sale | cbd gummies 750mg amazon 0Oi | cbd cbd oil gummies riverview | does cbd gummies cause high kyX blood pressure | how long does a 10mg cbd gummy last exC | rose official cbd gummies | 7WP cbd gummy side effects reddit | best vegan cbd DIK gummies for anxiety and sleep | tommy shT chong cbd gummy | gpK nature one cbd gummies review | cbd Let gummies and diarrhea | how much cbd gummy tnb for back pain | terra USl xtract cbd gummies | is dr charles stanley selling cbd 2sN gummies | best cbd gummies 00O for muscle pain | southern Y1q organics cbd gummies | where to buy cbd gummies 1py for diabetes | gal hemp bombs cbd gummies reddit | cbd gummies rlu kansas city | vitamin EyS world cbd gummies | smilz cbd gummies side 3hl effects | laguna woods cbd Bqp gummies | DmI mile high cure cbd gummies 500mg sour gummy rings | cbd gummy daily dose S2x recommendation