అరవింద్‌ కేజ్రీవాల్‌ పై మరోసారి సీబీఐ విచారణ

నవతెలంగాణ- ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. తన కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర హోశాంఖ ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం కేజ్రీవాల్ దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని, అవకతవకలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నివేదికలో పునర్నిర్మాణంలో ప్రాథమిక అవకతవకలు జరిగాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా మేలో సక్సేనా ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి లేఖ రాశారు. ఇంటీరియర్ డెకరేషన్ కు రూ.11.30 కోట్లు, స్టోన్ మార్బుల్ ఫ్లోరింగ్ కు రూ.6.02 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కు రూ.2.58 కోట్లు ఖర్చు చేసినట్టు ఈ నివేదిక పేర్కొన్నారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదికలో ప్రస్తావించిన అంశాలు, ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది. కాగా, ఈ ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.

Spread the love
Latest updates news (2024-05-21 02:33):

super cbd gummies for ed wKx | cbd gummies cure copd 4NO | 20 count cbd uiI gummies for sleep | la3 cbd gummies dave portnoy | will pX9 cbd gummies help with weight loss | best high jtG potency cbd gummies | cbd cbd cream gummies anxiety | can you buy cbd gummies at walmart EdO | megan kelly Dyc cbd gummies | Alx cbd mixed berry gummies | medigreen w0M cbd gummies shark tank | highline cbd 258 gummies review | cbd gummies for sleep UDK how long before sleep | are high tech cbd UBY gummies worth buying | cbd online sale gummies diabetes | cbd gummies free shipping athens | laura ingram cbd gummies Pdw | LYM private label cbd gummies | its 200 mg cbd gummies sold at walmart | how long do the Eg0 effects of cbd gummies | ldj green ape cbd gummies side effects | do doctors recommend vO1 cbd gummies | qXy cbd orange colored circled gummies | i3m tinnitus relief cbd gummies shark tank | cbd gummies for 60A smoking | eon wellness cbd gummies FT0 | sour cbd gummy LO8 bear | cbd gummies pure organic hemp extract GrG 300mg | cbd AMu gummies for pain gnc | charlotte web cbd p3c gummies review | cbd gummies are they 4rN bad for you | do cbd gummies really work for tinnitus pgU | is it legal tBo to order cbd gummies online | can my mFf dog have cbd gummies | cbd gummies cold pack 3DD | medigreens cbd gummies for Ah5 copd | shark tank cbd gummies for tinnitus episode dyA | full spectrum cbd TO3 gummies philadelphia | where can i buy cbd gummies B5M for stress | do cbd gummies SDS really work to stop smoking | are there cbd gummies for pain 0i7 | true 10 cbd ew7 gummies | just cbd qoD gummy worms 500mg | cbd gummies for pain uOg relief | huuman cbd gummies bBo reviews | cbd gummies and NKj xanax | zeJ cbd gummies online california | natures boost cbd gummies tinnitus soK reviews | cbd official gummies product | YqF are cbd gummy bears healthy