అశ్రునయనాల మధ్య ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు

నవతెవలంగాణ – హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న నాడు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు జరిపారు. చంద్రమోహన్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. చంద్రమోహన్ కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. హృద్రోగంతో పాటు కిడ్నీ సంబంధ సమస్య కూడా తలెత్తడంతో ఆయన కోలుకోలేకపోయారు. శనివారం నాడు తన నివాసంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

Spread the love
Latest updates news (2024-05-20 14:32):

ezj what is stamina fuel male enhancement | legal test booster online sale | cbd vape male enhancement suppleme | butt 6oB enhancement pills on males | sammi starfish viagra porn flF | price of 100mg viagra FPj at walgreens | masturbation viagra online shop | alpha WvD zeta male enhancement | blueberries erectile dysfunction cbd oil | cbd oil woman grabs dick | roman official online | erectile dysfunction clinical practice guidelines vnC | ways to get a bigger dick 5hA | free shipping medicine for impotence | most effective ron jeromie | discount ed free shipping pills | get prescribed kF8 viagra online | viagra medicine 1h6 for female | kUK alcohol withdrawal erectile dysfunction | how to get fxs your dick bigger at home | discount vigrx plus free shipping | increase female ykm sex drive | supplements qOo to increase hgh | cbd cream erection strength | 7u4 sex stamina food in hindi | how to increase testosterone BXj for erectile dysfunction | does e4D collagen help erectile dysfunction | rhino pWW 3000 male enhancement | stamina genuine men | is male enhancement pills the aYP same as viagra | big sale best penis size | silfenafil online sale | herb cbd vape substitutes | official bathmate xtreme x40 | drugs for premature ejaculation M6v | where can i get viagra near me dry | how rBj to increase ejaculate volume | libido enhancers O75 south africa | WdV top ways to increase testosterone | effects of 1Ei taking two viagra pills | does viagra help breathing Lp7 | best men to X7N date | how to get OVY better sexual stamina | christian gH2 seubstance to decrease erectile dysfunction | places to buy viagra near me 7sC | lD7 the best testosterone supplements | enduros XbL testo booster gnc | l cysteine for erectile Wu6 dysfunction | best S5e male enhancement pills 2012 | tribulus WSG terrestris for men