రేపు చంద్రయాన్-3 ల్యాండింగ్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్ : చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ అద్భుతాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపిస్తామని చెప్పారు.  చంద్రయాన్-3 ల్యాండింగ్ ను లైవ్ లో అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులు, యువత దీనిని చూడాలని విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Spread the love
Latest updates news (2024-07-07 05:42):

FXk robust max price philippines | online sale very beautiful penis | maintain man big sale | vardenafil india official | massive testo MM2 does it work | buT food that enhance female libido | does JUP phimosis cause erectile dysfunction | WOY ching a ling male enhancement pill | what are huR the side effects of hiv medication | viagra w1P is used for | most recent male enhancement td0 in for sale in usa | how to boost d89 my libido female | a32 can you get erectile dysfunction at 30 | blood bLq pressure medications that start with l | official vitality wellness company | VA3 does viagra work while drinking | penis enlargment most effective reviews | what viagra online sale | how to decrease sensitivity sexually FOm | test genuine rx review | tips to increase penis Fkh | reddit erection genuine | how to flush viagra J0y out of your system | can smoking to move weed H9n cause erectile dysfunction | most effective large penus size | male sex enhancement pills at lO8 walmart | bupropion hcl xl and erectile dysfunction Re5 | cialis discount online shop price | amazon cbd cream cialis 5mg | genuine eating with viagra | one pill a uxm day libido booster | SUR man tea rock hard formula reviews | zpS best herbal viagra available in india | H1o pink pussycat sexual pill | uCu does the yasmin pill affect your libido | WQP xanogen male enhancement pills | b4u erectile dysfunction treatment side effects | tDW male enhancement pills side effects natural remedies | how XNO to have big cum loads | second prime Kce male enhancement pills | WRX blue pill viagra side effects | can proviron cause erectile dysfunction m5p | does progentra genuine work | opiates and erectile bwb dysfunction | best cbd cream ejaculation | top natural male enhancement products WT4 | termite male enhancement official | when was erectile dysfunction discovered 97s | the best canadian Xf1 pharmacy to get brand viagra | cialis prescription free shipping prices