నేడు ‘భారత్‌ భవన్‌’కు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ‘భారత్‌ భవన్‌’ పేరిట కోకాపేటలో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. భారత్‌ భవన్‌ను 15 అంతస్తులతో నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారత్‌ భవన్‌ నిర్మాణంతో పాటు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’, ‘హ్యుమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట మరికొన్ని నిర్మాణాలను బీఆర్‌ఎస్‌ చేపట్టనుంది. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని సర్కారు ‘కారు’చౌకగా బీఆర్‌ఎ్‌సకు కేటాయించింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రం ఏర్పాటు చేసేందుకంటూ ఈ భూమిని కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు భూమి కావాలంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గత నెల 12న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కేవలం ఐదు రోజుల్లోనే భూమిని కట్టబెడుతూప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎ్‌సకు ఇప్పటికే బంజారాహిల్స్‌లో భారీ విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం, 33జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఉన్నా.. మళ్లీ 11 ఎకరాల భూమిని కేటాయించుకోవడం గమనార్హం. కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా..ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎ్‌సకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది రూ.500 కోట్ల స్థలం. కానీ, కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
ఇంత విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయనున్న కేంద్రం ద్వారా ప్రజా నాయకులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కల్పిస్తామని, సామాజికవేత్తలకు శిక్షణ ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీతోపాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీకి బోయిన్‌పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్న విషయాన్ని ఉదాహరణగా సర్కారు చూపిస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-04 06:06):

buy blue raspberry cbd gummies P3w online | do cbd gummies Ctu work to stop smoking | level 8 NPp cbd gummies | delta 8 cbd 238 gummies uk | medterra cbd for dogs gummies Cxm | cbd gummies how long to take effect hJR | seattle gummy company R9N cbd | can cbd gummies be shipped by mail 4W3 | how many just Oeo cbd gummies should i eat | tasty PDW cbd oil gummies | vxB cbd gummies washinton state | bgv who invented keoni cbd gummies | can i buy cbd gummies in georgia cxF | XEn how much are the cbd gummies | how long does c1s cbd gummies last | pure QBk potent daily cbd gummies review | cbdistillery relax g2U cbd gummies | cbd big sale gummies hallucinations | cbd oil cbd keto gummies | better than RX9 viagra cbd gummies | cbd gummie hMc greensboro nc | zillis cbd gummies online shop | what cbd h4J gummy is best for pain | best cbd ttp gummies for ed | are cbd gummy abk bears illegal | bumble cbd 76N gummies reviews | bobbi brown er9 cbd gummies | royal AmT blend cbd gummies for sale | mP5 nature one cbd gummies price | cbd NAB edible gummies dosage | BvX cbd oil 100mg gummy review | jungle juice 0Rr cbd gummies | hallo cbd 1000mg gummy SMw worms | natures dtt one cbd gummies scam | organic gluten free xbH cbd gummies online | do cbd gummies go xNN bad | love hemp cbd fyL gummy bears | diamond cbd i9W gummies reddit | shop cbd gummies in Oay usa | review on cbd Xkz oil by gummy brand | hillstone OAA hemp cbd gummies reviews | cbd sativa most effective gummies | xD2 whole life cbd gummy bears | americare cbd gummies cbd vape | titan infusions cbd s5w gummies have hemp oil | buy zQz cbd gummies toronto | iAa cheef botanicals cbd gummy | royal cf9 cbd watermelon gummies | cbd online shop gummies medsbiotech | do cbd gummies increase VNJ your appetite