భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ కు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. భద్రాచలంలో ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గతంలో వరదల సందర్భంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్ళి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా వుండాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరద సహయ చర్యల కోసం రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలికాప్టర్లు, సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికార యంత్రాంగం, భద్రాచలంలో సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధం చేసింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని, దీనికి సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎస్ కు సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-06-12 10:31):

cat low blood mCG sugar signs | where does high blood sugar start diabetes cd4 | blood sugar high insulin not LDi working | 2tv does alcohol increase your blood sugar level | can a blood sugar test bhq tell if you have diabetes | low blood Xvb sugar dry eyes | what is best reading for qjK blood sugar | how to reduce KHs high blood sugar fast | monitor f3o blood sugar with apple watch | sugar high blood pressure ksd mayo | intense exercise low AMa blood sugar | can i test my blood sugar 0bx at pharmacy | pediatric diabetes blood sugar levels ctH | ymb is low blood sugar worse than high blood sugar | will water mellon affect my 7qg blood sugar | price of blood sugar test strip Oxu | qX5 easy blood sugar tester | blood sugar KQC levels heart attack | blood sugar example using RkF feedback loops | blood sugar being high and then XYr dripping low without meds | what causes blood sugar Y3O to fluctuate | can hydroxyzine lower blood sugar 0hv | copper low blood sugar UkX | 126 blood sugar random 5gG | rnV does bacon increase blood sugar | drinking alcohol O5D raises blood sugar | can low GbR blood sugar cause low body temperature | how Q2r much blood sugar in one gram of carbs | S3U my blood sugar is 300 is it normal | how to deal with low blood Oin sugar while fasting | normal blood sugar level type 2 ub7 diabetes | will veggie pizza raise blood U2Q sugar | high wJf blood sugar cause drowsiness | why would blood sugar be high after fasting 6tU 5 hours | is 147 blood sugar high naR after eating | whos on J3q the cover of blood sugar sex magik | what can rle make your blood sugar drop | can you have hypoglycemia symptoms with normal blood Il5 sugar | yil can bee stings affect blood sugar | blood sugar OYK level after 10 hours fasting | teenager blood sugar 4Ko levels what too low | when to take your blood sugar tnw | how does 4Y5 magnesium help blood sugar | blood sugar level zrM before diabetic coma | 1z8 healthy snacks blood sugar | type one D5a diabetes high blood sugar causes when properly dosing | blood 3ze sugar level 157 mg | low blood OJI sugar numbess in legs | when 6Bu does your blood sugar spike | how does weight cks loss cause blood sugar spike