రేపు హైదరాబాద్ కు కేజ్రీవాల్..సీఎం కేసీఆర్ తో భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన ప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా పార్లమెంటులో మద్దతు కోరేందుకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సహా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఆయన సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు రేపు అరవింద్ హైదరాబాద్ రానున్నారు. అధికారుల బదిలీపై పోరాటానికి ఆయన కెసిఆర్ మద్దతు కోసం హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇందులో భాగంగానే రేపు ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:20):

can vraylar cause low blood d5V sugar | how can blood sugar nR6 be reduced | will drinking lemon water 67Q lower blood sugar | will high blood sugar Aab affect your blood pressure | free blood 0QT sugar test isis | does sweeteners increase blood 7rd sugar | eye flashes V6Q low blood sugar | is blood sugar level of 180 D4a dangerous | what food can raise blood IHn sugar | exercise for reducing G50 blood sugar | fruits to Joe eat to help lower blood sugar | 2Pc things that high blood suger cause | what to eat to lower blood pressure and blood Voy sugar | my blood sugar r1s is 299 after eating | normal yEn blood sugar values in pregnancy | can allopurinol cause low blood sugar DKG | how high jPs can blood sugar go before it is dangerous | will taking tbsp of vinegar at night X5B lower blood sugar | R5k nitric oxide and blood sugar levels | carbohydrates increase blood sugar 7SD | blood sugar 57 CLi pregnant | if DQF blood sugar is high will protein help | spikes in blood sugar q0O | diabetic low blood sugar attack NqO symptoms | is azS apple cider vinegar lower blood sugar | will peanuts raise blood sugar BAr | fasting blood sugar level JMO 112 mg dl | how long nfi does it take lantus to lower blood sugar | normal 4JQ blood sugar level during pregnancy in india | Osf does milk help low blood sugar | does maca increase Rp4 blood sugar | blood sugar 85 4 DIH hours after eating | beer lowers blood EB6 sugar | Mdn is low blood sugar dangerous when pregnant | higher 91u blood sugar in the morning than at night | does hot water lower blood sugar HXC | can vitamin supplements increase blood 1gP sugar | turmeric lowering blood sugar jNF | kBM should i take insulin if my blood sugar is normal | do kidneys control YhX blood sugar | blood sugar zlinpride medication KOI | what to do when a Vq6 dog blood sugar drops | can a smart Ji3 watch read blood sugar | what happens when you blood sugar is too high tfJ | GWM one touch blood sugar meter | blood sugar 366 after j5Q eating | red hot chili peppers blood sSG sugar sex majik itunes | food to keep Bm5 blood sugar steady | what is the machine FY9 for checking blood sugar | blood sugar genuine rush