పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుని

ఎంతో సుందరంగా కనిపిస్తున్న ఈ పర్వతం సోన్‌ మార్గ్‌లోని జీరో పాయింట్‌ దగ్గర వుంది. తజివాస్‌ గ్లాసియర్‌ కు గుర్రాల దారి. సోనామార్గ్‌ అంటే ‘బంగారు పచ్చికభూమి’ అని అర్ధం. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌ జిల్లాలోని ఒక హిల్‌ స్టేషన్‌. గందర్‌బల్‌ టౌన్‌ నుండి 62 కిలోమీటర్ల దూరంలో రాజధాని నగరం శ్రీనగర్‌కు ఈశాన్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉంది.

ఫొటో : నాంపల్లి సుజాత

Spread the love