విపశ్యన చే మానసిక శాంతి వికాసం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:
ధమ్మా చక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని  మండలంలోని హస కొత్తూర్ లో శనివారం బుద్ధ ధమ్మా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీహార్ బుద్ధగాయా నుండి ఆలిండియా బుద్ధ సోసైటీ సంఘం సభ్యులు, విపశ్యన అధ్యాపకులు బంతే సత్యబోధి, నాగపూర్ బంతే బుద్ధరతన్ లు మార్గదర్శకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంతే సత్యబోధి మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు దేవుడికి, ఆత్మకు పూజలు కర్మకాండలకు సంబందించినవి కావన్నారు. మరణానంతరం జీవితానికి సంబందించినవి కూడా కావన్నారు. బౌద్దానికి కేంద్ర బిందువు మనిషి, మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబందాన్ని గురించే చెప్పేదే బౌద్ధం అన్నారు. దుఃఖన్ని గుర్తించడం దాన్ని తొలగించే మార్గాన్ని చూపడమే బౌద్ధధర్మ లక్షణమని పేర్కొన్నారు. మనుషులు పేదరికం కష్ట దుఃఖాలతో సతమతమౌతు జీవిస్తున్నారని, వాటినుండి బయట పడాలంటే ధర్మమార్గాన్ని, న్యాయమార్గాన్ని అనుసరించాలని ఆనాడే బుద్ధ భగవానుడు చెప్పడని వివరించారు. విపశ్యన అనేది ధ్యానములో అoతర్ముఖుడై మనసులో వికారాలను తొలగించుకొని, మనిషి దుఃఖ నివృత్తి తెలుసుకో గలుగతాడన్నారు. విపశ్యన మంచి భావంతో సంకల్పంతో శీల సమాధిలను అభ్యాసం  చేసిన వారికీ ప్రజ్ఞ లభించడానికి విపశ్యన తంత్రం సాయపడుతుందని తెలిపారు. తనను తాను జాయించిన వారిని ప్రపంచoలో ఎవరు జయించలేరన్నారు. ఎలాంటి మత పరమైనా బోధనలతో సంబందo లేకుండా మానసిక సంయమనాన్ని, ప్రేమను బుద్ధుడు బోధించాడని చెప్పారు. ఈ సందర్భంగా మార్గదర్శకులు తమ వెంట తెచ్చిన బుద్ధ విగ్రహలు, బోధివృక్షo ఆకులు, బోధి కర్రలు అంబేడ్కరైట్ కార్యకర్తలకు బహుకరించారు. స్థానికులు అథితులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Spread the love
Latest updates news (2024-06-23 09:49):

sings of low blood sugar iBj | do watermelon raise your blood sugar rqE | does marijuana affect diabetic blood sugar 7nB | OSF do steroids raise blood sugar | yhg vitamin d for high blood sugar | blood sugar meters I66 no pricking | can you get blood sugar monitor on JdR prescription | YuT blood sugar level test after eating | why does ovulation make me have low kxS blood sugar | 114 blood sugar OJy after meal | does gatorade balance blood tPR sugar levels | homeostasis br4 blood sugar levels | a1c levels chart to gae what blood sugar is | is 116 normal blood sugar OPO | what is normal blood sugar range for sIc a cat | do crispy brussel sprouts spike blood sugar 7Wg | Ssz what does a blood sugar level of 7 mean | what is a normal blood sugar B4d reading for a juvenile | what happens when blood sugar is Wbt high or low | what ncu do you do for elevated blood sugar | zOv high blood sugar causes headache | how do you calibrate a RxG blood sugar monitor | what diseases are caused by low hS6 blood sugar | how to lower blood Wvk sugar spikes | blood sugar spike sleeping wGV | is a 120 G8I blood sugar level bad | does low blood sugar cause NIB headache | 4AE low blood sugar high | prune juice blood 2ae sugar | blood sugar sexmagic 1Qt red hot chili peppers | d8e diabetic coma blood sugar level | blood sugar ty0 medications comparable to farxiga | blood sugar sU0 tests a1c | can carafate cause um1 spike in blood sugar | 158 zhz blood sugar gestational diabetes | fruit eIb juices raise blood sugar | normal u28 blood sugar level for 86 year old woman | blood sugar test on medical EKj records | insulin regulates GOo blood sugar by quizlet | 9pL post meal blood sugar time | alarming blood bPT sugar levels | 191 tRq fasting blood sugar | U92 waking up with low blood sugar | can acupuncture help lower nze blood sugar | blood sugar level 300 is h9L it dangerous | how to drop my blood sugar rPr fast | causes of high blood sugar in pregnancy Pft | blood sugar and Ifx weight loss | difference between low yHA blood sugar and high blood sugar | what is normal blood sugar for an adult yOq