వ్యాగన్‌ తయారీ కేంద్రంతో.. 1,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి

– 2025 ఫిబ్రవరి కల్లా పూర్తి
– రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల 1,200మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ఫ్యాక్టరీతో పరిసర ప్రాంతాల్లో పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. గురువారం హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌ను సందర్శించిన అనంతరం అయోధ్యపురంలో ఈనెల 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న వ్యాగన్‌ తయారీ కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడుతూ.. గతంలోనే ఇక్కడ వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయన్నారు. పీఓహెచ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పీఓహెచ్‌ యూనిట్‌తోపాటు వ్యాగన్‌ తయారీ కేంద్రం నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాగన్‌ తయారీ కేంద్రం కొల్‌కతాలో ఒకటుందని, దాని తరువాత ప్రభుత్వ నియంత్రణలో ఏర్పాటుచేస్తున్న రెండో వ్యాగన్‌ తయారీ కేంద్రమిదేనని తెలిపారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, తమ చేతుల్లో ఏమీ లేదని, ఇది రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ఈ పరిశ్రమ 2025 ఫిబ్రవరిలో పూర్తవుతుందని తెలిపారు. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదని, కేంద్రం ఇచ్చే నిధులతోనే వచ్చే 3 నెలల్లో మరోమారు ఎంఎంటీఎస్‌ నిర్మాణానికి టెండర్‌ పిలవనున్నట్టు చెప్పారు. రైల్వే కోచ్‌ల కంటే వ్యాగన్‌లకు అధిక డిమాండ్‌ ఉందన్నారు. వచ్చే నాలుగేండ్లలో వ్యాగన్‌ల డిమాండ్‌ పెద్ద ఎత్తున పెరగనుందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాగన్‌ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఆర్డర్‌లను బట్టి వివిధ రకాల వ్యాగన్‌లను, వివిధ సైజ్‌లతో నిర్మించడం జరుగుతుందన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌పై ప్రశ్నించగా, అది విధానపరమైన నిర్ణయమని, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని సమాధానం దాటవేశారు. విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఎకే గుప్తా, రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌విఎన్‌ఎల్‌) ప్రాజెక్టు మేనేజర్‌ మున్నా కుమార్‌, సీపీఆర్‌ఓ రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-24 12:51):

is zO9 324 blood sugar dangerous | blood sugar quickly cbd oil | is fasting blood sugar of 122 good m4J | what happens to blood sugar after iQB you eat | popcorn lowers blood sugar cjy | Rce one touch blood sugar test | can high blood sugar make you sleepy xcQ | IOi fasting blood sugar level 115 means | diabetic COF association chart of high blood sugar | z0s what is the normal blood sugar level for a man | why does my blood x1F sugar spike after eating | 110 blood sugar bCr 2 hours after eating | what to give a diabetic with uOm high blood sugar | best fruit for blood rRW sugar control | burning fat raise blood ms5 sugar | fasting blood sugar 102 1fc i weigh 100 lbs | DCb blood sugar increase after waking up | having too much blood sugar causing not to get mWM pregnant | lower blood sugar tlR natural supplements | blood sugar levels utk after eating rice | low blood sugar 6Fx and no diabetes | R1q blood sugar is 450 | can nose jNt spray flonase raise your blood sugar | what drink can lower blood UhV sugar | when will blood sugar be c3X restocked | blood big sale sugar hyman | how to LPT fix low blood sugar at night | will aspartame increase blood j3J sugar | blood suger sex magic japan Wwd release | metformin reduce blood sugar EDb | hL8 faster blood sugar 67 | covid oU1 blood sugar increase | znS foods to stabilize blood sugar | do carbs help with low blood RN2 sugar | chamomile tea lower blood nBX sugar | blood sugar qkk spikes on high carb low fat diet | AwA lowest blood sugar possible | jeffree star blood sugar weight OxP | is pomegranate juice good to lower nvX blood sugar | symptoms of low kiu blood sugar during pregnancy | blood sugar diet chili mYc con carne | OUm how to get blood suger up | 8 week blood FNF sugar diet target | high blood sugar low viq blood sugar difference | need BPn help lowering your blood sugar | xBl dog blood sugar range | how does it feel if your blood zqx sugar is high | blood sugar range 11V type 1 diabetes | get sugar out iJe of blood | after zGJ dinner blood sugar levels