దీపావళి వేడుకలు.. జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలు

నవతెలంగాణ – హైదరాబాద్: దీపావళి వేడుకలకు సంబంధించి జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం ఉందని స్పష్టం చేసిన ఆయన, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీం కోర్టు ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును కూడా సీపీ ప్రస్తావించారు. పండుగ వేళ రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందన్నారు. క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వెలువడే శబ్దానికి సంబంధించి పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేశారు. ఈ ఉత్తర్వులు 12 తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. రాజస్థాన్‌లో వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచా తయారీలో బేరియం సహా ఇతర నిషేధిత పదార్థాలేవీ వాడకూడదని గతంలోనే తీర్పు వెలువరించిన విషయాన్ని ధర్మాసనం పేర్కొంది. గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని, వాటిని దీపావళి వంటి పండుగ వేళల్లో రాత్రి 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే కాల్చుకోవాలని చెప్పింది. ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Spread the love
Latest updates news (2024-05-19 19:37):

cbd gummies buy 5 get 2 Rzx free | how vGA much is eagle hemp cbd gummies | kanna cbd gummy uWA worms | cbd gummies from shark gHR tank to quit smoking | cbd gummies holland and eCb barrett | jy5 cbd gummies grand rapids | how long cbd in system gummies to work KeV | do cbd gummy bears 7X7 have thc | 8Fj eagle hemp cbd gummies scam | cbd online shop gummies running | natures tru cbd nxN gummies 2000mg | lisa laflamme n1l cbd gummies canada | best cbd gummies for high blood pressue p06 | for sale cbd gummies starter | who sell MWX cbd gummies | botanical farm cbd gummies Pg9 reviews | gSt pure calm cbd gummies | full isolate cbd gummies NCx | cbd thc Iqc gummies benefits | S8I cbd gummies ny times | hemptrance sour cbd gummies TPi | UAy green ape cbd gummies dr oz | are cbd gummies sold at U30 walmart | T9Y does cbd gummies give you fever blisters | cbd subkingual ob1 vs gummy | vitamin shoppe martha stewart cbd lN1 gummies | cbd gummies stop smoking canada N8n | delta cbd cream gummies cbd | lights out jvj cbd gummy | zmn how much is purekana cbd gummies | does keoni cbd gummies really work dUd | negative KtQ side effects of cbd gummies | cbd gummies kitchener free shipping | most xnq popular gummy dosage cbd | garden of gaG life cbd gummies stress relief | fun drops cbd 7MT gummies for sale | cbd gummies V0l full spectrum near me | A1E cbd gummies with fireball | is pure kana cbd G9i gummies a scam | cv fYO sciences cbd gummies reviews | cbd emN gummies customer service | winged sleepy AFF cbd gummies reviews | where can i order cbd Wko gummies | dog 7bx cbd gummies amazon | cbd gummy bears HOO brands | cbd jN3 gummies make me tired | 50mg cbd gummies miss mary jane wmY | bakers high quality cbd 27F gummies | eagle hemp cbd gummies shark tank NJl | do cbd gummies make you happy dQz