బిగ్‌ సిలో దీపావళి ధమాకా ఆఫర్లు

బిగ్‌ సిలో దీపావళి ధమాకా ఆఫర్లు–  ఆన్‌లైన్‌ కంటే తక్కువ ధరలకే..!
హైదరాబాద్‌ : ప్రముఖ రిటైల్‌ చెయిన్‌ సంస్థ బిగ్‌ సి దీపావళి పండుగ సందర్బంగా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధమాకా ఆపర్స్‌లో ప్రతీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.10,000 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాంక్‌తో పాటు రూ. 4,000 వరకు విలువ కలిగిన ఖచ్చితమైన బహుమతి ఇవ్వనున్నట్లు బిగ్‌ సి ఫౌండర్‌, సిఎండి బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా స్మార్ట్‌ వాచ్‌ ఆఫర్‌, లాయల్టీ పాయిం ట్స్‌, స్మార్ట్‌ టివి తదితర మరెన్నో ఆఫర్లు అందిస్తున్నామన్నారు. బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా మొబైల్‌స కొనుగోలుపై రూ.9వేల వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాంక్‌, ప్రతీ మొబైల్‌, స్మార్ట్‌ టివి, ట్యాప్‌టాప్‌ కొనుగోలుపై ఎస్‌బిఐ ద్వారా రూ.3వేల వరకు, ఐడిఎఫ్‌సి ద్వారా రూ.7,500 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌం ట్‌ ఇస్తోన్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేయబడిన మొబైల్స్‌ కొనుగోళ్ళపై రూ.5వేల విలువ కలిగిన ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌ వాచ్‌ను కేవలం రూ.499కే పొందవచ్చని తెలిపారు. ప్రతీ స్మార్ట్‌ టివిపై ఖచ్చితమైన బహుమతితో పాటు రూ.5199 విలువ కలిగిన ఫింగర్స్‌ బార్‌ స్పీకర్‌ను కేవలం రూ. 2499కు, ఐఫోన్‌ మొబైల్‌ కొనుగోలుపై రూ.7,000 వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. బ్రాండెడ్‌ అస్సెసరీస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చన్నారు. అదే విధంగా ఎటిఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌ పేమె ంట్‌ లేకుండానే ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చన్నారు. ప్రతీ పండుగను ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆఫర్లను ప్రకటించడం బిగ్‌ సి ఆనవాయితని.. ఈ దఫా దీపావళికి ప్రకటించిన ఆకర్షణీయ రాయితీలనూ వినియోగదారులు ఉపయోగించు కోవాలని బాలు చౌదరీ కోరారు.

Spread the love
Latest updates news (2024-05-14 17:58):

does cbd gummies EOz give you energy | 45 mg cbd 9s1 gummies | best high jtG potency cbd gummies | cbd gummy bears high LqX potency | how many grams iJX of cbd gummies should i eat reddit | online sale sex gummies cbd | do well being cbd gummies work yGH | cbd ojt gummies while taking hydrocodone | huV puur cbd gummies 1000mg | eagle cbd Az4 gummies scam | cbd cubes gummies free trial | goldline meC cbd gummies review | is cbd gummies legal est in hawaii | cbd gummies how J4X much | pineapple coconut cbd gummies SKd | rachael ray cbd QOX gummies amazon | tyler DKX perry condor cbd gummies | cbd gummies sugar 7sp alcohol | cbd gummy free trial experience | cbd gummies doctor recommended 750 | best caO cbd gummies without thc for anxiety | cbd hair growth fvr gummies | 3T2 can cbd gummies help with covid | cymbalta IGb and cbd gummies | top mJO rated cbd gummies | difference between cbd and WkN delta 8 gummies | sugarfree 1000 46y cbd gummies | the best and cheapest Qx7 cbd oil gummies | 12i cbd gummies liver damage | cbd zf3 gummies for kifs | fake cbd gummies cbd oil | what do cbd gummies do EKT for pain | can i take cbd Jus gummies with alcohol | cbd gummies for b0D erections | cbd fYO gummy bears in kingston ny | cbd stop smoking EVf gummies | cbd gummies with no thc 9am for pain | cannaleafz cbd J5P gummies near me | best organic 7O1 cbd gummies 2022 | cbd genesis gummies ivI review | cbd gummies to cats 3UM | how to spray cbd in gummies 6PL | nC5 cbd gummies from colorado on line | jolly cbd 1KQ gummy bears | martha stewart cbd sPB wellness gummies | natural paradise 1000 mg cbd gummies CME for sale | UzT where to buy condor cbd gummies | fda approved cbd TIH gummies | summit cbd gummies anxiety | cbd gummies boulder co aK6