డా . రాళ్ళబండి కవితాప్రసాద్‌ పురస్కారం

రిటైర్డ్‌ ఐ.జి రావులపాటి సీతారామారావుకు
సహదయ సంస్థ ప్రముఖ ద్విశతావధాని, పరిపాలనదక్షుడు డా. రాళ్ళబండి కవితాప్రసాద్‌ స్మత్యంకంగా 2023 ఏడాదికి గానూ ప్రముఖ రచయిత, రిటైర్డ్‌ ఐ.జి రావులపాటి సీతారామారావు, ఐపిఎస్‌ కు అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గన్నమరాజు గిరిజా మనోహరబాబు డా.ఎన్‌.వి.ఎన్‌.చారి ప్రకటించారు. ఆయన జయంతి రోజున వనం లక్మీకాంతరావు, కుందావఝల కష్ణమూర్తిల సౌజన్యంతో ఈ పురస్కారం అందిస్తున్నారు.

Spread the love