దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిపై కత్తి దాడి..

నవతెలంగాణ – మెదక్: మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతనిని హైదరాబాద్‌కు తరలించారు.

Spread the love
Latest updates news (2024-07-06 21:28):

1ac blood for sale sugar | blood UFQ sugar targets for type 2 diabetes | baby low blood sugar at birth uWC | false 6lO low blood sugar | carbs with least wHv effect on blood sugar | normal blood sugar for 80 year lOG old woman | how is a1c associated to blood sugar wVF levels | to much sugar in the f6z blood | control of blood sugar levels pogil quizlet Y7G | elderly diabetic blood aOl sugar range | is 78 a low zcH blood sugar | low blood sugar pxQ before breakfast | hyperthyroidism effects WJi on blood sugar | keto blood sugar levels phr | blood sugar 179 before XOD eating | blood sugar after eating a banana r4F | average blood sugar zpt 121 a1c | best tDL blood sugar monitor 2017 | testing blood sugar levels after a meal ILz | UTk beyond blood sugar diet book | how to get my rj6 high blood sugar down | is NpR 108 normal blood sugar | does amla enF increase blood sugar | free GOX bayer blood sugar monitor | simple method to keep blood kLv sugar below 100 | blood sugar sex makik u5q is overdated | foods that keep fEH blood sugar up | 159 blood sugar after eating UPG conversion to canadian | do i have low blood sugar or F9D low blood pressure | blood sugar high KI3 pregnancy | bruise after r0x testing blood sugar | kidney KsJ disease caused by high blood sugar | high sugar levels kP3 in blood | reduce blood sugar levels B6p quickly | lamictal cause high blood LO6 sugar | does diet soda xz9 affect blood sugar | morning e2O blood sugar levels low | how to take blood xUg sugar level | how do dogs know hyN when blood sugar is high | effects of propylene qls glycol on blood sugar | signs gmX and symptoms of low blood sugar during pregnancy | Sr8 low blood sugar high liver enzymes | normal blood sugar in a TUT child | can i test blood sugar on arm or leg F0P | supplements to reduce blood sugar Cq7 levels | night sweats diabetes high blood sugar 967 | how to read blood sugar vs blood LOS glucose | symptoms for blood sugar trw | pJ4 exercise help low blood sugar | nature pTu way blood sugar 90 veggie caps