ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం..

నవతెలంగాణ – ఆఫ్ఘనిస్తాన్: మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ప్రభావం జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా కనిపించింది. శ్రీనగర్, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, ఇతర నగరాల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని అక్కడి సోషల్ మీడియా వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశం భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, క్రమంగా యూరేషియా ప్లేట్ ను ఉత్తర దిశగా ముందుకు నెడుతుంది. దీని కారణంగా అత్యధిక శక్తి భూకంపాల రూపంలో విడుదల అవుతుంది.

Spread the love
Latest updates news (2024-06-13 14:03):

can i buy WY0 cbd gummies near me | ulg doctor recommended cbd gummies | cbd gummies in austin v1E tx | chilled Nt8 out cbd gummies | green otter cbd gummies bhj official website | cbd MY8 gummies by steve harvey | online sale cbd gummy amazon | shark tank copd cbd AlM gummies | healthy certified Rml products cbd gummies | mND best sleep with cbd gummies | honeydew USY brand cbd gummies | kushly cbd gummies SnH amazon | cbd gummies for db2 better sleep | emu cbd online sale gummies | big sale cbd cube gummies | euphoric cbd most effective gummies | anxiety cbd gummies 24mg | nanocraft IgG cbd gummies reviews | will znu cbd gummies make you higu | cbd gummies to help you stop smoking fkD | tom selleck and cbd gummies RCY | where can i Knw buy royal cbd gummies near me | OWC does cvs pharmacy sell cbd gummies | how many cbd gummies JPB for sleep | cbd online shop gummies milwaukee | 25mg cbd gummies full Mxn spectrum | pjC uno cbd gummies cost | hemp bomb cbd gummies dQQ reviews | buy green lobster OS3 cbd gummies | cbd gummies cape U0u cod | cbd gummies hemp lLn bombs for sale | cbd Sth gummies and type 1 diabetes | where to get cbd gummies in aKK longmont co | purekana cbd ktU gummies phone number | cbd online shop gummy website | eagle cbd gummies to Alu quit smoking | gummies Q8F vs smoking cbd flower | purganic cbd gummies most effective | thc and cbd gummies near dqz me | EjD natural organic strong cbd gummies | vitadreamz cbd cream cbd gummies | cbd gummies or cbd oil better for depression m6R | unbs cbd gummies tinnitus xp1 | american hemp oil xW4 cbd gummies | how long before tmO bed should i take cbd gummy | zvB truth about cbd gummies | natures only cbd gummies prices 5xm | free shipping cbd gummies hempbomb | 444 cbd gummies mobile al | side kaF effects of cbd infused gummies