కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

నవతెలంగాణ న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)  కేజ్రీవాల్‌ను విచారణకు నవంబర్ 2న  హాజరుకావాలని నోటిసులో పేర్కొంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే సీఎంకు సమన్లు జారీ చేయడ్ గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.
కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 15:46):

what are considered dangrous blood sugar MV2 amounts for diabetics | blood sugar control JkL vitamins | 106 WIA fasting blood sugar pregnant | best sweetener for SB2 blood sugar | is pQR 137 fasting blood sugar high | blood sugar 136 after eating 3WO shaking and sweating | do diuretics T2i lower blood sugar | blood sugar level app download AM7 | does green JG0 tea extract lower blood sugar | can blood uyl sugar be elevated and not have diabetes | normal blood sugar reading for type 2 diabetes ukl | dietary ways how to lower blood G3r sugar | is yogurt good lOQ for when your blood sugar drops | eating apples and JbL blood sugar | cashew nuts increase blood sugar tBE | baking soda blood sugar levels Vkb | do cherries VXO make your blood sugar go up | signs and symptoms KGf elevated blood sugar | dOK can lyrica affect blood sugar | does nicotine raise blood sugar su8 tests | what yoP should i eat if i have high blood sugar | PtJ is watermelon bad for blood sugar | what will affect blood sugar eFn level | does vitamin b12 raises blood jT2 sugar | fasting blood sugar Jhh of 117 | how does 2dm colesevelam lower blood sugar | kaiser LWX permanente blood sugar chart | best ayurvedic medicine for z06 blood sugar | high intensity KG5 exercise and blood sugar | cV5 tracking blood sugar diabetes | can 02h lovenox affect blood sugar | multivitamins increase blood O56 sugar | why does high blood sugar make 9jz you tired | my blood sugar level was 1dR 95 fasted is that high | cIM blood sugar levels in seniors | what can i eat that won spike T9p blood sugar | good iwj food to raise blood sugar | blood sugar 45 Wqo during pregnancy | what is normal blood sugar level oB2 for diabetic | pumpkin soup blood sugar diet vbU | is it normal for CUk blood sugar to spike after eating | best Kln way to take blood sugar | when is tIK random blood sugar taken | can too much insulin metformin make your blood sugar SU5 high | dr axe low f7i blood sugar | CPn name two hormones that regulate blood sugar levels in humans | nicotine xua lowers blood sugar | fDv how to lower blood suger level | pcos supplement eHQ blood sugar | 30O blood sugar after eating dessert