హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న ఎలక్ట్రిక్ బస్సులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హైదరాబాదు నగరంలో విద్యుత్ ఆధారిత బస్సులను తీసుకువచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. మరో రెండు వారాల్లో ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగరంలో రోడ్డెక్కనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే రూట్లను టీఎస్ఆర్టీసీ అధికారులు ఖరారు చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు లేని మార్గాల్లో, ఐటీ కారిడార్ ను అనుసంధానం చేసేలా రూట్లను నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను తొలి విడతగా మియాపూర్, కంటోన్మెంట్ డిపోలకు కేటాయిస్తున్నారు. కంటోన్మెంట్ డిపోకు కేటాయించే బస్సులు… జేబీఎస్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం రూట్లోనూ…. 47ఎల్ నెంబరుపై సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఫిలింనగర్, ఉస్మానియా కాలనీ, మణికొండ రూట్లోనూ తిరగనున్నాయి. మియాపూర్ డిపోకు కేటాయించే బస్సులు… బాచుపల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్ బీ, హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, వేవ్ రాక్ రూట్లోనూ… ప్రగతి నగర్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, వీబీఐటీ రూట్లో తిరగనున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 03:46):

how does h7r januvia lower blood sugar | fasted exercise blood sugar 3gN | cinnamomum burmannii and blood sugar levels and high qg0 liver count | high blood sugar in morning sM5 symptoms | blood sugar level NuH 163 mg | how iho to manage low blood sugar symptoms | blood sugar fMn pregnancy levels | webmed diabetis cause high blood VCO sugar | 167 WB1 blood sugar reading | high blood pressure due to MKV low blood sugar | difference PO7 between high blood sugar and high blood pressure | polyfinal WOT olive oil and blood sugar | 98 blood sugar before spn meal | can low Ng1 blood sugar make your vision blurry | blood sugar level Mur insulin required | can penuts raise DDG blood sugar | blood sugar monitor nz chemist jFO warehouse | does tacrolimus vKt increase blood sugar | normal Xzh blood sugar count levels | can Fvp stress cause elevated blood sugar | pineapple juice and blood 8QO sugar | MFl elevated blood sugar 225 | how low is too low blood sugar readings X3q | what should mYl 1 year old blood sugar be | diabetes low Ot5 blood sugar detection | cdl blood pressure and NQQ sugar requirements | 348 blood doctor recommended sugar | why does flour raise blood sugar 2XP | 7Eg extreme low blood sugar during pregnancy | how to lower your blood sugar quickly naturally lIK | blood RO7 sugar levels effects | is lower blood sugar okay workout kad | does exercise clear WCw sugar from blood | what if blood sugar spikes P2C too high | low blood sugar DYC symptoms triglycerides | blood sugar levels heart disease PFF | is diarrhea a sign UKX of high blood sugar | gluconeogenesis raise or lowers oQu blood sugar quizlet | how low will 10 ml of OA5 lantus drop blood sugar | good OXE level for blood sugar | does dextrose increase blood PmO sugar | sweetener effect DhD on blood sugar | does pcos YuR cause blood sugar issues | what relationship does blood sugar have with Oph blood pressure | does kA5 frozen lemonade raise blood sugar levels | 72 fasting xbF blood sugar result | what do you feel when you have low blood AiD sugar | blood sugar level 157 after food jlc | how high should my blood HXo sugar be during pregnancy | normal blood sugar ilv child