పోలీస్ కస్టడీకి సినీ నిర్మాత కేపీ చౌదరి

నవతెలంగాణ – హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు చౌదరి పట్టుపడ్డారు. రెండు రోజులపాటు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని రాజేంద్రనగర్ పీఎస్‌కు తరలించారు. ఈరోజు, రేపు విచారించనున్నారు. సినిమావాళ్లతో లింకులు ఏమైనా ఉన్నాయా? అని లోతుగా ఆరా తీసే అవకాశం ఉంది. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మరన్న దానిపై పోలీసుల దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్‌తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహారం వెలుగు చూసింది. ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫోటోస్ సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్‌ను పోలీసులు తయారు చేస్తున్నారు. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరికి సంబంధించిన 4 మొబైల్స్‌ను పోలీసుుల స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 4 ఫోన్‌ల నుంచి కాల్ డేటా తీస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు.. ఒక డైరెక్టర్‌తో డ్రగ్స్ వ్యవహారంపై కేపీ చౌదరి చేసిన చాటింగ్‌ను గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Spread the love
Latest updates news (2024-07-06 22:34):

cbd gummies 750mg full spectrum kcS | mqB cbd gummies what is af | how many cbd gummies should i eat for TX1 pain | where can i buy eagle hemp cbd gummies wC9 | where can OOf i get cbd gummies in little rock | cbd gummies fnm in gaylord mi | can you get 2G6 cbd gummies at walgreens | low price montkush cbd gummies | is 250mg of cbd gummy strong c67 | 50mg cbd cbd vape gummies | sSq cbd extreme gummies review | broad spectrum cbd gummies for sale uii | cbd oil sprouts cbd gummies | cbd blue gummies online sale | cbd gummies for sale 4As in western mass | liberty cbd lRz gummies reviews | cbd gummies 600mg jar clear WeN bear multi colored bears | is l19 hemp oil the same as cbd oil gummies | cbd gummies in oklahoma Owu | natures only cbd gummies BHc reviews 2020 | super chill cbd gummies 500mg JKQ reviews | cbd gummies gold iIY bee | dr oz cbd Qa2 gummies for sale | groupon coupon for cbd gummies 3XA | mule cbd vape cbd gummies | cbd IXD gummies huntington beach ca | cbd oil cbd gummies bundle | cbd gummies for 0OE animals | hemp bombs cbd gummies mtC melatonin | free FD1 five cbd gummies | how much are rQc green otter cbd gummies | balik cbd gummies cbd oil | doctor recommended hypertension cbd gummies | how many calories n2Q in a cbd gummy | cbd hemp gummies hemp 5TV bombs | where can you buy royal blend cbd gummies bP3 | where ACq to buy cbd gummies nyc | can cbd gummies make you Odv dizzy | cbd 2Wf gummies complete relaxation | does condor cbd gummies FGY work for ed | cbd fVn gummies first class | ingredients for Ctr cbd gummies | best cbd gummies y51 for lupus | broad spectrum Y0S cbd gummies 2000 mg | online sale cbd gummy wholesale | cbd gummies online shop 2019 | bolt cCQ cbd gummies amazon | cbd BaV gummies may not be right for everyone | hemplife cbd free trial gummies | BBA cbd solutions infused gummies