కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

kerala-former-cm-oommen-chandyనవతెలంగాణ – కేరళ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడూ పార్టీ మారలేదు.

Spread the love
Latest updates news (2024-04-14 01:03):

why is my blood zss sugar elevated in the morning | lactated ringer effect 0GT on blood sugar | needle free blood sugar tester YdD | 40W causes of increased blood sugar | do blueberries raise your fe7 blood sugar | when blood sugar levels B6C decrease quizlet | how 9LF to immediately reduce your blood sugar | blood jdO sugar empty stomach | high blood sugar itchy skin Ohf | how your blood sugar levels could be sabotaging tWc your sleep | vaping affect blood nnY sugar | medicine to take with metformin to lower blood wS7 sugar | how to level out Xdl blood sugar naturally | Hjd dehydration cause elevated blood sugar | normal blood sugar level after uXq breakfast | blood sugar drops while eating 34X | what SFn is sign of high blood sugar | what does your 03L body do when blood sugar drops | blood sugar testing Pix walgreens | dog kidney diseases blood UC3 sugar | does cefpodoxime CGf raise blood sugar | sugar free qI2 gum raise blood sugar | Wlo low blood sugar levels chart for child | blood test I7H labs in sugar land | how to lower blood ySi sugar levels quickly without insulin | is 151 high tNK for blood sugar | Xss can garlic water lower blood sugar | eOp do net carbs affect blood sugar | high blood SnC sugar levels kidney | blood sugar PbC spike after low for type one | low blood WNK sugar icd 10 data | what is normal blood sugar level Pl3 on calcium channel blockers | blood sugar 2dE diet cookbook | can thyroid problems oEk cause high blood sugar levels | blood sugar control Mn5 books | connection between low blood sugar YrR and low blood pressure | do old people get higher blood sugar readings EMq | lorazepam raises blood sugar r55 | what to do for high blood sugar in Uzw the morning | 6MN diabetes and blood sugar news | apple friendly ynD blood sugar monitor | hba1c is an average yLn blood sugar values of | awz when blood sugar increases | 390 normal blood sugar for 46 year old woman | water r0D blood sugar levels | blood sugar level 2 hours after ENe a meal | blood O4W sugar test conversion chart | best snack to wl6 lower blood sugar | post gastric bypass elevated cL3 blood sugar | Lbh where to buy blood sugar tester