ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

నవతెలంగాణ – కర్ణాటక: ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని ఆదివారం సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని కండిషన్లను కూడా పెట్టింది. అయితే రాజహంస, వజ్ర, వాయువజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్టీ బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో కొన్ని సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు. ఆదివారం సీఎం కండక్టర్ గా మారనున్నారు. దీనికోసం బెంగళూరులోని మెజస్టిక్ కెంపెగౌడ బస్‌స్టేషన్ నుంచి విధాన సౌధ వరకు రూట్ నంబర్ 43 సిటీ బస్‌లో ప్రయాణించనున్నారు. స్వయంగా ప్రయాణికులకు టికెట్లను జారీ చేయనున్నారు. మహిళలకు స్మార్ట్ కార్డులను కూడా అందచేయనున్నారు. పురుష ప్రయాణికులకు బస్ టికెట్లు జారీ చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సింప్లిసిటీకి కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:01):

147 blood sugar non diabetics OeF | what should be morning blood 6pb sugar level | things to eat with high feP blood sugar | blood Ym8 sugar focus reviews | how does hoodia Dmq affect blood sugar | cashews vp3 lower blood sugar | can alcohol raise blood jrq sugar | blood sugar official 282 | medicine to lower fasting blood 2qc sugar | what blood Yv9 sugar level causes weight loss | lower blood sugar with water t1D | can you die from e2M too low blood sugar | how can people with rOu diabetes get low blood sugar | sugar high blood pressure ksd mayo | h1q prep for blood sugar test | what gland IbI regulates blood sugar | blood zbK sugar 272 after eating | what happens when your d2a blood sugar drops below 30 | can you eat fruit when you have high blood sugar bAd | is pasta good for your blood WKv sugar | Mes normal blood sugar lever | is NLD food that causes a spike in blood sugar addicting | name of blood Juo sugar test | blood sugar ranges axX after eating | does diabetes Bhe medication control blood sugar spikes | does tequila make your blood sugar uY7 go up | my blood sugar level 0WC is 900 | yPu a1c blood sugar 165 | kNB normal blood sugar laval | ideal average blood sugar o1Y level | blood Lkh sugar test with ketones | 159 blood sugar fasting Wu1 | Pmb can overactive thyroid affect blood sugar | can supplements fLF lower blood sugar | oXY blood sugar level spike symptoms | hGE blood sugar 61 3 hours after eating | sMG what blood sugar level is too high gestational diabetes | how to boost yae low blood sugar | what is a good blood tJB sugar level for a diabetic | chromium picolinate effects yF4 on blood sugar | fasting blood sugar level should 924 be | does ragi reduce oBz blood sugar | after effects QqQ of low blood sugar attack | does spironolactone increase blood K1d sugar | hgb a1c to average blood sugar WOD | blood HeL sugar chart based on age | what happens when my blood CiW sugar drops | jj smith blood sugar Bnj focus review | B1J low blood sugar signs and symptoms | honey and cinnamon for MUq lowering blood sugar