26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏటా ప్రభుత్వం రైతులకు వానకా లం పంటకు రూ.5వేలు, యాసంగి పంటకు రూ.5వేల చొప్పున ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. తొలివిడుతలో చిన్న, సన్నకారు రైతుల్లో సొ మ్ము జమ కానుంది. వానకాలం పంట పెట్టుబడికి రైతుబంధు పథకాన్ని అర్హులకు వర్తింపజేసేందుకు కార్యాచరణ రూపొందించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి తొలి విడుతలో చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలు నిర్ణీత గడువులోగా అందరి ఖాతాల్లో నేరుగా రైతుబంధు సాయాన్ని జమ చేస్తాం. ఈ నెల 16 వరకు పట్టాదారు పాస్‌ పుస్తకం వచ్చి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోని రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించాలలి. ఏఈవోలకు పట్టా పాస్‌ బుక్‌, ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ జిరాక్స్‌లను దరఖాస్తు ఫారంకు జతచేసి ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.

Spread the love
Latest updates news (2024-05-24 12:08):

gummy flavored cbd tincture fire aDh wholesalers | chewable cbd cbd vape gummies | relax cbd infused gummies Ktb | hightech cbd jpG gummies price | is cbd gummies good 9Eh for migraines | how long do cbd gummies WPR last before they expire | online sale 30mg cbd gummy | low price cbd gummies iris | cE5 mayim bialik eagle hemp cbd gummies | neN cbd gummies for neuropathy | 500 mg edible DtO gummies cbd | stony hill Y6K cbd gummies | best cbd gummies xeC dosage for teenage girl | koi cbd 32P gummies dosage chart | lifestream cbd gummies 0iX reviews | are cbd MHV gummies good for quitting smoking | cbd gummies H57 hawaii review | 600 mg cbd 72b gummies effects | captain amsterdam cbd kw7 gummies | Kl7 pure organics cbd gummies | bay park cbd fn1 gummies reviews | can i take cbd gummies xov on a plane in us | were iM6 to buy cbd gummies | cbd gummies austin big sale | the right amount of cbd gmT gummies | just cbd tuk gummies watermelon rings | green farm cbd gummy 8uM candies | cbd gummies by actress Prb | does green ape cbd gummies YTJ work | can cbd gummies upset your Al4 stomach | how much is natures only cbd Y25 gummies | cl0 cbd gummies high end | how much OSU is bay park cbd gummies | 250mg cbd sleep gummy bears ffF | h7m 150 mg cbd gummies effect | wellness q4S cbd gummies reviews | cbd tincture and gummy wYb bears | liberty cbd gummies fMc for penile enlargement | bartells cbd gummies online shop | most effective individual cbd gummy | low price jeopardy cbd gummies | elite power cbd gummies for sale U6O | minny wcH grown cbd gummies | cvs cbd gummies for sleep 2So | cbd qmv gummies for anxiety reviews | yu1 gummy with cbd texas | Wno cbd pain relief gummies | full i0w spectrum cbd gummies 50g each | cbd gummies and wxe heart palpitations | Pxe cbd gummies fun drop