నిధులు తేవడం రాదు.. కానీ నిందలు వేయడం వచ్చు

– మోడీ రూ. 100 లక్షల కోట్ల అప్పు బీజేపీ నేతలకు కనిపించడం లేదా…?
– రాష్ట్ర సర్కార్ చేసిన అప్పుతో కాళేశ్వరం కట్టింది..
– కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుతో ఏంచేసింది..
– లక్ష కోట్ల ప్రభుత్వ రంగ సంస్ధలను బీజేపీ అమ్మింది నిజం కాదా..?
– తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలగాణ -హైద: బీజేపీ నేతలు అప్పు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. తెలంగాణ అప్పుగురించి మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మోడీ 9ఏళ్లలో చేసిన రూ. 100 లక్షల కోట్ల అప్పు గుర్తులేదా అని మండిపడ్డారు. ఒక్క వేలుతో ఇతరులను నిందిస్తే 4 వేళ్లు మనల్నే ప్రశ్నిస్తాయనే విషయం మర్చిపోవద్దన్నారు. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఉన్న ఆదరణను చూడలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని భయపడే బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురావడం తెలియని కిషన్ రెడ్డికి.. నిందలువేయడం మాత్రం బాగా వచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కార్ తీసుకువచ్చిన అప్పుతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తుందని వివరించారు. మరీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పుతో ఏం సాధించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ 7వేల కోట్ల భూములు అమ్మిందని గగ్గోలు పెట్టే బీజేపీ నేతలకు లక్ష కోట్ల ప్రభుత్వ రంగ సంస్ధలను మోడీ అమ్మితే కనిపించడం లేదా.. అన్నారు.  దేశంలో గతంలో 14 మంది ప్రధాన మంత్రులు 67 ఏళ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. 9 ఏళ్లలో మోడీ ఒక్కడే 100లక్షల కోట్ల అప్పు చేశాడని గుర్తు చేశాడు. బీజేపీ నేతలకు దమ్ముంటే మోడీని అప్పుపై ప్రశ్నించాలని సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక క్రమశిక్షణలో తో ముందుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తే గల్లి నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు.

Spread the love
Latest updates news (2024-07-08 11:15):

blood sugar 170 after 3 hours M3k | vqx effects of low blood sugar in cats | effects of whiskey on blood biB sugar | if blood sugar is high how do P3l you feel | what is j6g dangerously low blood sugar for diabetes | sugar 1un beets for high blood pressure | 1sT what can you do to lower blood sugar | post meal diabetes blood sugar testing PUS | what does it mean when your blood sugar drops 8Q9 suddenly | 325 blood sugar EuJ fasting | blood sugar being high bs5 | blood sugar gqF level 148 | sugar spO high blood test | dMo apple control blood sugar | what the best thing cgC to lower blood sugar | is 326 blood sugar gWD dangerous | DLm dhea raises blood sugar | 163 blood sugar level M4l | my blood sugar is 265 before eating baX | m3U can a uti affect blood sugar | blood sugar 104 1 hour after eating 2Js | healthy blood 9iQ sugar levels for type 2 diabetes | can 08Q i eat raw quinoa to lower my blood sugar | will peas raise blood NiT sugar | what foods to FoP avoid when you have high blood sugar | what is good 5FK to control blood sugar | best xIF way to test for low blood sugar | metaprolol raises blood sugar and 9R8 high triglycerides | low blood sugar when to call paramedics YEH | can high oqz blood sugar cause asthma attack | how does flu BO7 increase blood sugar | black tea lowers blood sugar CBj | fasting blood sugar KOI above 90 | what does a blood sugar qDw level of 97 mean | antidepressants most effective blood sugar | after eating what should 8YS blood sugar be | 6bh can honey increase blood sugar levels | does having low blood U0j sugar mean you have gestational diabetes | does Ous humira cause low blood sugar | NAh rhcp blood sugar sex magik track list | is 4wS 75 considered low blood sugar | should blood sugar number ever drop N3k below fasting number | blood sugar NkP food checklist | insulin low blood sugar level hzf | Xsb injection to lower blood sugar | does blood h3A sugar spike when sick | blood sugar level 87 two hours after eating sKS | green to lower blood YrL sugar | signs of high Iro blood sugar side effects | ok Hks blood sugar levels