పోలీసుల అదుపులో గాంధీ మునిమనవడు

నవతెలంగాణ – హైదరాబాద్
జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్విట్​ ఇండియా దినోత్సవం సందర్భంగా యాత్ర చేపట్టనున్న నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందునే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా శాంతి యాత్ర చేపడదామకున్నానని తుషార్ గాంధీ అన్నారు. కానీ పోలీసులు దౌర్జన్యంగా తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. మరోవైపు.. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం అని అన్నారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొననని వారు.. క్విట్ ఇండియా డే రోజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని విమర్శించారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:32):

does walmart 4VG carry viagra connect | commercial for male enhancement 9OS | ure RFa aloe vera gel meijer | v8 tUD testo side effects | mejor viagra para hombres FDW | dragon 33e power male enhancement reviews | sildenafil 20 mg dNf uses | genuine amazon dhea cream | revive medical cbd oil | erectile dysfunction 08S oral gel | mdma y viagra cbd cream | do you build a tolerance to viagra mJs | LaB viagra connect reviews reddit | does hgh gel help with erectile a83 dysfunction | viagra eyaculacion low price precoz | rostate anxiety orgasms | Hk3 plantas que funcionan como viagra | is it legal to bring 704 viagra back from mexico | online sale viagra dosis letal | buy brand cialis canada 3Au | my penis BL2 is getting bigger | viagra online doctor recommended consult | where to 4aY buy viagra without prescription | what is PPp 69 in sex | best testosterone and enhancer OYT pills | male enhancement surgery lincoln Rqg ne | erectile dysfunction adderall xr 4pO | doctor recommended enhanced blue | free shipping ennis surgery | over HDs the counter anxiety walmart | purple gbC pill for erectile dysfunction | viagra md free shipping | otc vTi male enhancement cvs | best oil for penis massage Xlv | do libido pills help TRa lose weight | how to induce muscle hyperplasia aWg | tamil low price sex tablet | cbd vape hoodoo erectile dysfunction | new 2D3 men erectile dysfunction pills | Ggb how do ed medications work | how do bKL you produce more sperm | can JBr a man ejaculate with erectile dysfunction | free shipping viagra prank porn | curing erectile dysfunction free H5y trial | extenze free 30 day trial st4 | is viagra 100mg better than 9Je cialis 20mg | wild 8Qr stud delay spray review | cozaar side LiQ effects erectile dysfunction | genuine stronger erections | MGU m any sex com