నవతెలంగాణ – వలిగొండ ప్రమాదవశాత్తు గీత కార్మికుడు శ్రీను తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. తాటిచెట్టు ఎక్కి కల్లుగీసే క్రమంలో ప్రమాదవ శాత్తు మోకుఊడిపోయి కిందపడి మృతి చెందాడు.