నవతెలంగాణ- హైదరాబాద్: మన భారతీయ మహిళల కు బిగ్ షాక్ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 58, 530 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 53, 650 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 75, 500 గా నమోదు అయింది.