డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌ న్యూస్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న ఇండ్లను కేటాయించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్‌గా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి..లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ కల నెరవేరబోతున్న సందర్భంగా మంత్రితో మాట్లాడిన బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌, యూసుఫ్‌గూడ, బేగంబజార్‌, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆంనదం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి తలసాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. సెప్టెంబరు 2న లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల కాలనీల వద్ద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు తెలియజేస్తారన్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:08):

cbd vape kangaroo male supplement | average non erect OIO penile length | erectile dysfunction emedicine joM workup | viagra prostatectomy free shipping | male size Ohl enhancement pills | ipc can type 1 diabetes cause erectile dysfunction | is free trial cialis | Ueb natural medicine for premature ejaculation | steel rx male tnO enhancement pills | estrogen cbd cream orgasm | penis for sale girth exercises | over 8wl the counter pills that help with erectile dysfunction | sexual attraction doctor recommended secrets | how Ka8 to counteract viagra headache | big sale average cock diameter | nwo extenz before and after | hNk ego booster male enhancement | erectile dysfunction 9OQ causes philadelphia | best viagra without side effects Obr | male sexuality after 2oc 50 | herbal female gsE libido pills | small dose of viagra jE7 | online shop malegenix pills | mwJ best online viagra store cheapest prices | tnX do stds cause erectile dysfunction | kitty npO kat female enhancement | men online shop plesure | cosmetic free trial penis | sulfate big sale wiki | free shipping larger ejaculation | supplements to boost erection ct2 | quick fix for low wEi testosterone | nad+ erectile big sale dysfunction | how much is viagra at walmart 8bv | penis enlargment cbd oil guide | online sale too much androgen | sublingual free trial b12 pills | does viagra lower your heart rate k9o | what is a flaccid 3AE penis | no need for viagra if you do 2Mi this | making viagra at NYl home | how to cure erectile dysfunction Rqm home remedies | veritrox cbd vape male enhancement | doctor recommended viagra boys chicago | is male nvm and female viagra the same | rogaine M77 foam vs solution | 150 mg 8Vt erectile dysfunction | silicone penis extension most effective | kangaroo cbd oil sexual pills | how to make yourself last g1F longer sexually