ట్విట్టర్‌కు ఏజే బ్రౌన్‌ గుడ్‌బై..!

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్‌ మోడరేసన్‌ పాలసీ హెడ్‌ ఎల్లా ఇర్విన్‌ రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌ బ్రాండ్‌ సెక్యూరిటీ అండ్‌ క్వాలిటీ హెడ్‌ ఏజే బ్రౌన్‌ గుడ్‌బై చెప్పారు. ట్విట్టర్‌ ఎలోన్‌ మస్క్‌ రాజీనామా ప్రకటించిన తర్వాత.. ఇదే రెండో పెద్ద రాజీనామా కావడం విశేషం. మస్క గత నెలలో సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా లిండా యాకారినోను నియమించారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు ట్విట్టర్‌ను వీడడం కొత్త సీఈవోకు కష్టాల పెంచే అవకాశాలున్నాయి. ప్రపంచ కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కోనుగోలు చేసినప్పటి నుంచి సోషల్‌ మీడియా దిగ్గజం ప్రకటనదారులను నిలుపుకోవడంతో కష్టాలు పడుతున్నది. తాజాగా రాజీనామాలు మరింత కష్టాలను తెచ్చిపెడుతున్నది. ట్విట్టర్‌ను మస్క్‌ను కొనుగోలు తర్వాత 50శాతం ఆదాయం పడిపోయింది. ఏజే బ్రౌన్‌ కంటే ముందు ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ హెడ్‌ ఇర్విన్‌ రాజీనామా చేశారు. సెక్యూరిటీ చీఫ్ యోల్ రోత్ నవంబర్‌లో రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణ తర్వాత ఇర్విన్ బాధ్యతలు స్వీకరించారు. బ్రాండ్‌ సెక్యూరిటీ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ హెడ్‌ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బ్రౌన్‌ రాజీనామాకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

Spread the love
Latest updates news (2024-06-13 14:09):

medtronic blood FuD sugar monitor cost | blood sugar level check online OVT | could my V8g blood sugar make my heart race | can luvox raise blood O00 sugar | YrP prediabetes blood sugar after meal | cbd oil 2000 blood sugar | blood sugar level 122 before eating kav | 29 blood sugar cbd cream | how can i monitor w9A my blood sugar at home | metformin S9F how long to lower blood sugar | what is good blood sugar in the CfA morning | teenager blood sugar levels SGJ | average blood sugar of lr0 160 is what a1c | low blood sugar levels vmz elderly | best naturals alpha lipoic acid AOt blood sugar | 67C normal blood sugar level for nondiabetic person | why is my blood sugar low 7uV at night | does sJL low blood sugar make you sweaty | glucose blood rzc sugar range | elevated blood sugar levels aGh during pregnancy | good PPO blood sugar range for type 1 diabetes | what food can 0JE i eat to lower my blood sugar | does fasting for 12 hours increase J4p blood sugar | blood sugar QQV levels continuously | does lime water reduce Go0 blood sugar | blood 0rG sugar chart hypoglycemua | skim tb8 milk effect on blood sugar | what is a low blood RUW sugar for gestational diabetes | side effects Aiw of high blood suger | 4SC blood sugar level 81 mg dl | is 140 blood sugar lt7 high for a diabetic | feeling low 9Rr blood sugar early pregnancy | will statin med geM raise my blood sugar | blood sVQ sugar level 256 mg dl | does agave KeS raise blood glucose levels less than sugar | QOs high blood sugar but no glucose in urine | haritaki and NSv low blood sugar | drinking 8vE beer increase blood sugar | does drinking water Uh3 before blood sugar test affect results | watermelon good for blood sugar O7H | lab test for sugar Mah in the blood | why blood sugar vq0 high in the morning | how can you check 9fR your blood sugar levels | does xanthan gum affect Eyg blood sugar | where can i go to test my blood sugar Wz6 | low blood Gox sugar edema tremor | does scotch whiskey lower C51 blood sugar | can omeprazole raise blood R4h sugar levels | 1 Frp hour post meal blood sugar pregnancy | 2b2 best diet for weight loss and blood sugar