ప్రేమవివాహం…మూడు నెలలకే వరుడి ఆత్మహత్య

నవతెలంగాన – చిత్తూరు
ప్రేమవివాహం చేసుకొన్న మూడు నెలలకే ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మారప్పగారి రంజిత్‌కుమార్‌ (24) చిత్తూరు జిల్లా వికోట మండలం కుంభర్లపల్లి గ్రామ నివాసి. ఇతను పదో తరగతి వరకూ చదివాడు. కొంతకాలం క్రితం గుంటూరు జిల్లా తెనాలిలోని మేనత్త ఇంటికి వద్దకు వచ్చి అక్కడే ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నీలం హర్షప్రియ అనే యువతిని ప్రేమించి గత మార్చి నెల 8న పెద్దల సమక్షంలో వివాహం చేసుకొన్నాడు. అనంతరం ఇతను యనమలకుదురులో కాపురం పెట్టాడు. ఇతని అత్త వీరవెంకటనాగలక్ష్మి సుధారాణి కూడా వీరితోనే ఉంటోంది. ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తండ్రి మంజునాథతో ఫోన్‌లో మాట్లాడాడు. తాను భోజనం చేసిన తర్వాత మళ్లీ మాట్లాడతానంటూ ఫోన్‌ పెట్టేశాడు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అత్త వీరవెంకట నాగలక్ష్మి సుధారాణి, రంజిత్‌కుమార్‌ సోదరుడు మహేష్‌కుమార్‌కు ఫోన్‌ చేసి రంజిత్‌కుమార్‌ ఇంట్లోని పడక గదిలో ఉరేసుకొన్నట్లు వివరించింది. స్థానికుల సాయంతో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే రంజిత్‌ కుమార్‌ విగత జీవిగా ఉన్నాడు. తండ్రి, ఇతర కుటుంబసభ్యులు బుధవారం ఉదయం యనమలకుదురు చేరుకొని కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ వివాదాలు ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:22):

wrist watch to check blood sugar nhS | high levels of sugar in blood 7yb test | blood type bGm a and sugar | can Hws carrot juice raise blood sugar | 5GF blood sugar pp 215 means | wristbank BHD that measures blood sugar | blood sugar after MW5 vitamins | why does prednisone tEl make blood sugar rise | blood sugar 6f2 reading of 1200 | blood sugar anxiety fingerprint | when my 2n6 blood sugar is low what should i eat | does modafinil cause high blood KTs sugar | can roxycodone lower blood 6R3 sugar | blood sugar levels type 2 diabetes chart qrJ nz | can metamucil lower your O3z blood sugar | sypmtoms of low blood sugar or low blood OKS pressure | does apple cider phu vinegar lower fasting blood sugar | blood sugar 399 big sale | supplements for blood sugar eye 50N health | apple blood sugar technology VO5 | does aOC mineral oil affect blood sugar | how do service animals react when detecting low 20x blood sugar | fAV does eating bananas raise your blood sugar | what organ controls blood sugar levels SL8 | youtube counting CrG carbs to manage blood sugar | michael mosley blood sugar diet blog wgQ | blood sugar curve for cat 9eW on insulin | 104 blood sugar 1 hour after eating QUo | 898 why does low blood sugar cause depression | best nnQ diet for someone with low blood sugar | keeping fip blood sugar stable overnight | two different blood ckK sugar readings | does protonix aOm affect blood sugar | blood Sds sugar levels management | ObO how to check for high blood sugar | when should i go to the hospital for blood 4wB sugar | Dtl legs feel cold blood sugar low | is 2rQ blood sugar numbers over 250 dangerous | bring down MAJ blood sugar quickly | M3k how to treat a migraine due to low blood sugar | can rhinovirus increase zVt blood sugar | low blood BGB sugar high insulin levels | 7 ways to nQl lower blood sugar naturally | essential oil to help sgg lower blood sugar | pharmacy test JJe blood sugar | what does 430 blood et2 sugar mean | can whiskey increase j2N blood sugar | blood sugar cholesterol lowering 54 year research PnN study privesol | what effect does bourbon have on blood sugar Ab3 levels | does sca coconut oil lower blood sugar levels