అమెరికా వృద్ధురాలి నుంచి 1.2 కోట్లు చోరీ.. భారత సంతతి హ్యాకర్ అరెస్ట్

నవతెలంగాణ – అమెరికా: అమెరికాలో ఓ వృద్ధురాలి కంప్యూటర్‌ను హ్యాక్ చేసి 1.5 లక్షల డాలర్లు (సుమారు రూ.1.2 కోట్లు) దొంగిలించిన కేసులో భారత సంతతి నిందితుడు సుఖ్‌దేవ్ వైద్ తాజాగా తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. అతడికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, మోంటానా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కాలిస్పెల్ నగరానికి చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు ఫిబ్రవరిలో హ్యాకింగ్ బారిన పడి 1.5 లక్షల డాలర్లు కోల్పోయింది. ఓ రోజు ఆమె కంప్యూటర్‌ హ్యాకైనట్టు స్క్రీన్‌పై మెసేజ్ కనిపించింది. అంతేకాకుండా, వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయాలని కూడా ఉంది. ఇది చూసి కంగారు పడ్డ మహిళ వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో నిందితుడు మహిళను తన అకౌంట్లోని డబ్బును విత్‌డ్రా చేసుకుని ఫెడ్ అకౌంట్‌కు భద్రత కోసం మార్చాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె నగదు విత్‌డ్రా చేసుకుని నిందితుల చేతుల్లో పెట్టింది. ఆ తరువాత తాను మోసపోయానన్న విషయం గ్రహించి తల్లడిల్లిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన ఫెడరల్ అధికారులు నిందితుల కోసం ఉచ్చు పన్నారు. మార్చిలో వారు మహిళతో నిందితులకు ఫోన్ చేయంచి తన అకౌంట్లో మరో 50 వేల డాలర్లు మిగిలిపోయాయని, వచ్చి తీసుకెళ్లమని చెప్పించారు. దీంతో, వైద్, తన సహ నిందితుడు ఎడ్లీ జోసెఫ్‌తో డబ్బు తీసుకునేందుకు రాగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అల్ట్రా వ్యువర్ సాయంతో నిందితులు బాధితురాలి అకౌంట్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వైద్‌కు వచ్చే ఏడాది శిక్ష ఖరారు కానుంది.

Spread the love
Latest updates news (2024-05-19 16:24):

acoustic wave erectile dysfunction v0z | what happens if you have an oMP erection for more than 4 hours | ure SOd nitro max testosterone booster | sertraline with cbd vape viagra | genuine male enhancement benefits | male enhancement product online sale | glucosamine side effects erectile dysfunction BQh | help with libido official | j7u marijuana for erectile dysfunction | hims for sale viagra | rimal for sale male reviews | how to enhance libido j2O in female | cabergoline dosage erectile uJk dysfunction | rex md official viagra | viagra most effective in water | erectile dysfunction KKM female doctor | glipizide side effects erectile dysfunction Kjk | genuine steward male enhancement | are there Xza pills to help you last longer in bed | how to make a woman HzL arouse sexually | erectile dysfunction cbd oil fasudil | manhood xtreme male enhancement pills last up to 72 hours CP3 | about MPr manforce tablet in hindi | which tKJ multivitamin is best for erectile dysfunction | nofap week 1 low price | tampa buc male PHp enhancement | best testosterone Ojt supplement 2020 | free shipping intercourse time | best VFs over the counter ed pill | JkL boost ultimate testosterone booster | medical girls doctor recommended | mQ3 supplements to increase semen | proton pump inhibitors and erectile aKb dysfunction | donald 5G7 trump penis enlargement | make cbd cream man horny | viagra sachets official | AuD is it possible to make your dick bigger | Rb0 chest fat burner pills | injections for LSc erectile dysfunction | what is UQz best for you | independent zKM analysis of top 10 male enhancement over the counter drugs | aizen power big sale | cual es la mejor ggE viagra para hombre | erectile dysfunction center cbd cream | it enlargement for sale pills | my husband 1Ix has diabetes erectile dysfunction | chickpeas for erectile pWq dysfunction | viagra logo low price font | rbO what herbs help erectile dysfunction | girl has sex fMk for drugs