పాలకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తా..

– ప్రచారంలో  బీఆర్‌ఎస్‌ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ 
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు వారికి పాలకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తానని బీఆర్‌ఎస్‌ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ అన్నారు. మంగళవారం మండలంలోని నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని తో కలిసి గడపగడపకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మాట్లాడారు. మంథని నియోజకవర్గం అభివృధ్దిలో పరుగులు పెట్టాలంటే ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇప్పటికే తాను ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృధ్దితో పాటు తన తల్లిపేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించానన్నారు. సంక్షేమ, అభివృద్ది, సేవ నా ప్రధాన ఏజేండాలని ఆయన అన్నారు. తొమ్మిదేండ్లుగా మంథని నియోజకవర్గాన్ని తన కుటుంబంగా బావించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్దే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని అన్నారు. బీసీ బిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్తిగా బరిలో నిల్చున్నానని, ప్రజలు ఆశీర్వదించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం గొప్పవని, కేసీఆర్‌ బీమా, ఫించన్‌ల పెంపు, సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు రూ.3వేలు, ఇలా ఇంకా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాలతో పాటు తన సొంతంగా సేవలు అందిస్తామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకునే ఆరాటం ఉన్నా అవకాశం లేక చదువుకు దూరం అవుతున్నారని, అలాంటి వారికి హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి పైసా ఖర్చు లేకుండా పై చదువులు చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డలకు గతంలో సామూహిక వివాహలు జరిపించినట్లుగానే మంథని, కాటారంలలో ఆడబిడ్డకు మేనమామనై వివాహం జరిపిస్తానన్నారు. గృహలక్ష్మిపథకం ద్వారా ఇళ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంలో కొంత సాయం చేసి దగ్గరుండి పూర్తి చేయించి గృహ ప్రవేశం చేయిస్తానని ఆయనహమీ ఇచ్చారు. మంథని నియోజకవర్గ అభివృధ్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేయి కోట్లు ప్రకటించారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేయికోట్లతో మంథని రూపు రేఖలు మార్చుతానన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పాటు చేయిస్తానని, మంథని మండలం ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు అనేక సమస్యలు తీర్చుతానని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, బీసీ బిడ్డగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలు ఆలోచన చేసి ఆదరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. కేవలం రాజకీయంగా ఎదిగినోళ్లను, ప్రతిపక్షాలను రాజకీయ సమాధి చేయడంలో మాత్రమే రికార్డు కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృధ్దిని పేదోళ్లకు తనవంతుగా సేవ చేసి చూపించానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లకు అవకాశం ఇస్తె ఎలా అభివృధ్ది చేస్తారో మీరే చూశారని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కనబడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సభ సక్సెస్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి మరువలేనిదని, సమిష్టిగా ప్రజలను తరలించడంలో ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు. నియోజకవర్గ ప్రజలు సైతం బీసీ బిడ్డను కాపాడుకోవాలని బారీగా తరలివచ్చి ఒక మంచి సందేశం ఇచ్చారని, అంచనాకు మంచి ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, పిఏసిఎస్ చైర్మన్ చేప్యాల రామారావు, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాఘవ రెడ్డి,యూత్ అధ్యక్షుడు హరీష్, మంథని మార్కెట్ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, సర్పంచ్ కాసాని రామయ్య,నాయకులు తాజాద్దీన్, యదగిరిరావు, ప్రకాస్ రావు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-22 22:33):

how prednisone nMu affect blood sugar | does tYc pancreatic cancer raise blood sugar | does vape juice affect blood sugar LoH | hormones that cause low r0D blood sugar | is eggplant good for blood sugar 307 | high ketones normal blood sugar non hq3 diabetic | blood sugar 84 rPh before eating | each 15 g rCC of carbohydrates will raise blood sugar by | blood sugar when you first 234 wake up | YGS can lyrica raise your blood sugar | quickly reduce ddy blood sugar | can fasting too long affect blood tests sugar 32t levels | what can low blood sugar D8S feel like | how aU2 to lower overnight blood sugar | 8 SXf week popular diet blood sugar | how to stabilize blood tDy sugar naturally | blood sugar science jIB fair projects | people who have actually used blood sugar JSY ultra | why does my blood sugar YyO increase while fasting | can sudafed cause low blood NdP sugar | humira causing raised blood sugar and pancreas 31m | lpV ways to help with low blood sugar | blood F62 sugar levels headaches | after running fake 4T4 faint blood pressyre pulse sugar level good | does pista increase blood Rww sugar | doors high blood sugar makes you sleepy 5z7 | does albuterol treatments affect g7f blood sugar | is 162 w8v low or high blood sugar | normal 2mx blood sugar level for 9 year old | Fj0 normal blood sugar count for adults | how frequently 38h to test blood sugar | karo syrup low PNQ blood sugar | does sex reduce blood bMD sugar | does clove QRO tea lower blood sugar | do dates spike blood sugar levels 8Tw | hypoglycemia anemia zuX low blood sugar | 134 blood sugar without fasting 1oH | fasting blood sugar vs hemoglobin Wnf a1c | how to use a blood sugar OFL mointor for keto diet | dawn I4d affect blood sugar levels | closed head rEo injury effect blood sugar | is 127 high 1Ya blood sugar | 194 fasting blood sugar dD1 | do cucumbers cUR lower blood sugar | rq5 what can you take to bring blood sugar down | can mp9 tiredness affect blood sugar levels | postprandial blood sugar xuE test normal range | when to test iId blood sugar after meals gestational diabetes | how C4y many points does exercise lower blood sugar | mounjaro psO lower blood sugar