ఐజీఐ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన కొకైన్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో కొకైన్‌ పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ నుంచి ముంబై వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నైరోబి నుంబి ముంబై వెళ్తున్న కెన్యాకు చెందిన ప్రయాణికుడిని చెక్‌చేశారు. దీంతో అతని లగేజీలో 1,698 గ్రాముల కొకైన్‌ లభించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ సందర్భంగా తాను ముంబై వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడించారు. దీంతో డ్రగ్స్‌ను ముంబైకి తరలిస్తున్నారని స్పష్టమైందని చెప్పారు. అనంతరం ముంబైలో ఆర్డర్‌ను తీసుకోవడానికి వచ్చిన కెన్యా జాతీయురాలిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. నిందితులిద్దరిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ అధికారులు 42 పర్యాయాలు కొకైన్, హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. ఇందులో 31 కేజీల కొకైన్‌ ఉండగా, 96 కికోల హెరాయిన్‌ ఉన్నదని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-18 19:46):

cialis online shop viagra stack | naE magnum pump sxr male enhancement | anxiety viritenz male performance | drops for erectile n7H dysfunction | different types of erectile plC dysfunction medication | ocd erectile dysfunction genuine | gOC safe site to buy viagra | highest dose jxP of viagra | how long is long enough in PAh bed | compounding pharmacy xlO erectile dysfunction | avoidant GO5 attachment and erectile dysfunction | male penile xML enhancement supplements | best time E8t to take testosterone booster | adams secret pill gCA review | dr david brown oUY viagra son | testosterone booster KUO supplements gnc | how long does female viagra take to kick in pSi | levitra vs viagra PyV cost | female cbd cream viagra definition | taking tuR viagra after drinking | how LVy do i make my penis | hydromax x50 cbd cream | YwM iron horse male enhancement pills | tens unit pad placement for erectile VKi dysfunction | how to be on CAB top sex | free trial viagra party | best foreplay for men 0fX | health vitamin store XEo near me | best online canadian pharmacy for viagra NEc | fast acting over the counter male enhancement in k7i stores | elephant root male enhancement jPQ | lemonade 4ry help for erectile dysfunction | can FD0 you take 2 viagras in one day | sildera rx male enhancement rLs pills | male enhancement topical CSD lotion | vigortronix male enhancement online sale | sex online sale strong formula | 50 milligram cbd cream viagra | free shipping guaranteed hard on | m5x best pills to get stronger erectile | can i take rGK viagra after surgery | YJu holly madison sues male enhancement manufacturer | burro male Fyy enhancement pills | can i take viagra O4p with bisoprolol | does Osh doxepin cause erectile dysfunction | foreplay long time tab MSO | supplement for male libido UcA | 1cn how to get the best results out of viagra | IU0 foods to help with male erectile dysfunction | LWo covid can cause long term erectile dysfunction