ఆసియా క్రీడల్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ అరుదైన రికార్డు

నవతెలంగాణ – హైదరాబాద్
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం ఓ స్వర్ణం, రతజం సాధించిన ఆమె ఈ రోజు మరో రెండు రజతాలు సొంతం చేసుకుంది. దాంతో, ఆసియా క్రీడల షూటింగ్ చరిత్రలో నాలుగు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు నెలకొల్పింది. ఈ ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో హైదరాబాద్ కు చెందిన ఇషా సింగ్ తో పాటు పాలక్, దివ్యతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. ఫైనల్లో ఈ త్రయం 1731 స్కోరుతో రెండో స్థానం సాధించింది. చైనా 1736 స్కోరుతో స్వర్ణం గెలవగా.. చైనీస్ తైజీ జట్టు కాంస్యం గెలిచింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రెండో స్థానంతో రజతం గెలవగా, పాలక్ స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల రైఫిల్ 3 పొజిషన్ల విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సురేశ్, అఖిల్ షెరాన్ తో కూడిన పురుషుల జట్టు 1769 స్కోరుతో అగ్ర స్థానంతో బంగారు పతకం గెలిచింది. పురుషుల డబుల్స్ టెన్నిస్ లో ఫైనల్లో ఓడిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ ద్వయం రజతం సాధించింది. మొత్తంగా శుక్రవారం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది.

Spread the love
Latest updates news (2024-06-18 21:28):

blood sugar pills OzE walmart | does blood AQm sugar affect thc high | what effect does Tfc high blood sugar have on the body | blood sugar efb postprandial for a diabetic | high blood sugar after a few days of jDA junk food | blood sugar AHy morning fasting | moringa dOw lowers blood sugar hypoglycemia | 780 online shop blood sugar | does cannabis acH raise your blood sugar | low nd7 blood sugar postpartum | herbs good Ohr for blood sugar | post covid azE blood sugar | body 6wo adjustment to new blood sugar levels | does lmnt raise blood sugar v2y | Ra5 blood sugar short form | 145 blood sugar ir7 pregnancy | diabetic drink Gfc to lower blood sugar | why does blood sugar rise a5U overnight | what is the blood sugar level for OKf a diabetic coma | sweet potato carbs and FLx high blood sugar | Fec achs blood sugar times | can low sodium affect blood VQn sugar | does high blood sugar make your hair fall DsX out | what does a low blood sugar test mean aVQ | do sYg dates regulate blood sugar | extended periods Qml of low blood sugar | what is a 0BA hypoglycemic blood sugar level | how 0YO much will black cumin seed oil help blood sugar | can PJ7 peaches elevate blood sugar | when to go to hospital if blood sugar is hRM high | blood sugar checker machine SMo | one touch monitor blood sugar Xnf readings chart | nNl keto exercise and blood sugar | how Q5x can i lower my blood sugar naturally quickly | best foods for lowering blood i4S sugar | does drinking plenty of water lower SxF blood sugar | home remedies to cPF lower blood sugar level | can estrogen cause XzB high blood sugar | regulate jdW blood suger and pressure | kf8 blood sugar 113 6 hours after eating | sugar 6o5 in blood level | Tvh best blood sugar stabilizing foods | what is the best home blood sugar monitor 8SE | common t6l noticable symptoms to high blood sugar | a1c vs HL8 blood sugar table | pre diabetic low rYx blood sugar | low blood sugar dangerous during Quq pregnancy | low blood sugar nOF toddlee | blood 9ad sugar test in store | sucralose cause low blood sugar WJ1