నేనెప్పుడూ ధోనీ అభిమానినే: హార్థిక్ పాండ్యా

నవతెలంగాణ – హైదరాబాద్
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే, మరో టీమిండియా క్రికెటర్ రాహుల్ పాండ్యాకు ఎంతో అభిమానం. పలు సందర్భాల్లో తన ప్రకటనల ద్వారా ధోనీ అటే తనకు ఎంత గౌరవం, అభిమానం అన్నది పాండ్యా వ్యక్తం చేశాడు. ధోనీని పాండ్యా ఆదర్శంగా తీసుకుంటాడు. ఈ క్రమంలో మరోసారి ధోనీ విషయంలో తన అభిప్రాయాలను ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. ఈ వీడియోని గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. తాను ఎప్పుడూ ఎంఎస్ ధోనీ అభిమానినేని పాండ్యా స్పష్టం చేశాడు. కేవలం దెయ్యం మాత్రమే ఆ గొప్ప వ్యక్తిని ద్వేషించగలదన్నాడు. పాండ్యా, ధోనీ మధ్య మంచి అనుబంధమే ఉంది. టీమిండియా కోసం వీరు కలసి ఎంతో కాలం ఆడారు. ఇప్పుడు వీరిద్దరూ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముఖాముఖి పోరాడనున్నారు. ఒకరు గుజరాత్ కెప్టెన్ గా, మరొకరు సీఎస్కే కెప్టెన్ గా తమ ఫ్రాంచైజీ విజయాల కోసం కృషి చేయనున్నారు. ‘‘చాలా మంది మహీని సీరియస్ అని అనుకుంటారు. కానీ, నేను సరదాగా ఉంటాను. మహేంద్ర సింగ్ ధోనీగా నేను చూడను. అతడి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అతడ్ని గమనించడం ద్వారానే ఎన్నో సానుకూలతలు అలవరచుకున్నాను. నా వరకు అతడు మంచి స్నేహితుడు, ప్రియమైన సోదరుడు. అతడితో నేను చిలిపిగా ఉంటాను’’అని పాండ్యా వీడియోలో తెలిపాడు.

Spread the love
Latest updates news (2024-07-07 08:27):

how to have 7ab sex with a bed | all natural viagra 2SX supplement | how to make your pennies bigger uOC | what CIM is testosterone booster used for | viagra how long after food h05 | not lasting long in a9N bed | bladder cancer EGF erectile dysfunction | what does zinc sUB do for the male body | viagra pfizer genuine pill | at what age nKm does your penis grow the most | increase womens aNW libido naturally | mens health doctor recommended shampoo | hallocare male enhancement E2O reviews | grabbing OzG a guys junk | anderson silva genuine viagra | viagra xPV and alcohol use | why Biw is my dick not growing | penis enlargement hand exercises pRm | cialis viagra SjL levitra online | low price erectile dysfunction humiliation | the online sale pinis song | viagra city low price | medicare y0t coverage for erectile dysfunction | for sale ochocinco viagra | stag 15000 rBL male enhancement side effects | what dLo is the strongest male enhancement pill | online shop cobra sexual pills | number one safest male enhancement pill that nId works | overactive libido female cbd vape | which is the best ayurvedic medicine for erectile dysfunction 9hw | what is NdS extenze used for | the pill women sexuality sVW | is cardio good for erectile mIQ dysfunction | can amlodipine and valsartan cause erectile h4l dysfunction | nature plus LqI ultra t male reviews | arteriogenic Exl erectile dysfunction symptoms | viagra and nosebleeds for sale | collagen penis for sale enlargement | sildenafil for sale uses | RK3 how long does viagra last after taking it | g spot free trial images | does androzene cbd cream work | rhino 5 hC2 male enhancement sales | extenze or libido Gn3 max | pUq emotional issues erectile dysfunction | does drugs FD6 affect erectile dysfunction | viagra every E4P 12 hours | cialis or viagra 7bn for premature ejaculation | bleeding scrotum erectile L0h dysfunction | male sex enhancement pills yGC in pakistan