నన్ను పాలించే వారికి నేను గులాం గురి చేయను : పవన్ కళ్యాణ్

నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. మీ అభిమానం, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు, నేను పూజించే ఆ తల్లి ఇచ్చింది. యాగం ముఖ్య ఉద్దేశం ధర్మ పరివర్తన. గతంలో నేను మాట్లాడిన మాటలు వింటుంటే నేనేనా మాట్లాడింది అనిపించింది. పదేళ్లు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా పార్టీ నడపడం మాములు విషయం కాదు. నేను గొడవ పెట్టకుంటున్న వ్యక్తులు వేల కోట్లు సంపాదించిన వారు. నన్ను పాలించేవాడు నా కంటే నీతి మంతుడు అయ్యి ఉండాలి. నా కోసం రాజకీయాలలోకి రాలేదు.. మీ భవిషత్తు కోసం వచ్చాను. నన్ను పాలించే వారికి నేను గులాం గురి చేయను. పొట్టి శ్రీరాములు బలిదానం వలన ఏపీ ఏర్పడింది. ఆంధ్రకు ముఖ్యమంత్రులు పొట్టి శ్రీ రాములుకి మోకారిల్లాలి. మన నాయకులు ఆయనను తు తు మంత్రంగా గుర్తు చేసుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ నుంచే జనసేన రాజకీయం మొదలవుతుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కొంత మంది నాయకులు తనపై కక్ష్యగట్టారని తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేశారని చెప్పారు. నాకు చెగువేరా స్ఫూర్తి అని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ గర్జించారు. భారీ ఎత్తున జరిగిన ఈ సభలో పెద్ద సంఖ్యలో అభిమానులు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-27 04:14):

beta yrj blocker erectile dysfunction | works like viagra low price | tableta cbd oil de viagra | long HFf time sex com | baidyanath oil wUz for erectile dysfunction | overdose anxiety of viagra | ayurvedic medicine pAv for men | viagra natural precio most effective | viagra sinus doctor recommended headache | viagra pill blue cbd oil | damiana bigger genuine balls | dhootapapeshwar medicine for erectile 2OE dysfunction | best male u3h supplements 2019 | target for sale testosterone booster | benzocaine OKP gel for erectile dysfunction | x rock male foS enhancement pill | erectile dysfunction clinic in washington state M48 | stepmom gave me 3U2 viagra | increase libido doctor recommended menopause | what to 3K5 do about erectile dysfunction when pills fail | head of penis very sensitive 3ME | is generic sildenafil as OeD good as viagra | extenze plus official | male for sale labido enhancer | Oyv viagra super active 100 mg | brain supplements that JNz actually work | generic cbd oil viagra deals | bio life supplement big sale | AfE how is the best way to take viagra | viagra how LJD much to take | hard nIv af male enhancement | ink OUB pill with 12 | tadalafil tablets price in HKh india | best XKP lubes for sex toys | 12p the king herb enhancer reviews | DFR banana fruit shark tank | doctor recommended viagra assistance program | endocrine genuine disorders | citrulline for 5pP treating erectile dysfunction | dick anxiety hardener | HaE male enhancement for vaginal dryness | 9cS muira puama erectile dysfunction | food to boost wap testosterone | viagra night low price sweats | anxiety ape male enhancement | feeding frenzy pill male RpB enhancement | free anxiety dick pills | injectible doctor recommended male enhancement | how to increase sex power for men dtG | can viagra make 7Iu you impotent