ఎఫ్‌డిలపై ప్రత్యేక ధరను ప్రవేశపెట్టిన ఐడిబిఐ బ్యాంక్ 

నవతెలంగాణ హైదరాబాద్: ఆగస్టు 15, 2023 వరకు డిపాజిట్ చేసుకునే ఖాతాదారులకు సాలీనా 7.60% వడ్డీ రేటు అందించే ‘‘375 రోజుల అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డి’’ను ఐడిబిఐ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, కావలసిన సమయంలో నగదును ఉపసంహరించుకునే డిపాజిట్లపై సాలీనా 7.65% వడ్డీ రేటు, అవధి మధ్యలో నగదు ఉపసంహరణకు అవకాశం లేని డిపాజిట్లపై సాలీనా 7.75% వడ్డీ రేటు అందించే “444 రోజుల అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డి’’ను ప్రవేశపెట్టింది.

Spread the love