కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదల బతుకులు మారతాయి

– మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు మారతాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) గ్రామంలో పల్లె పల్లె కు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నెరవేర్చ బోయే హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట మండల అధ్యక్షులు జంగ పల్లి అయిలయ్య, పోతుగంటి బాలయ్య, గుడాట్ పల్లి సర్పంచ్ బద్దం రాజి రెడ్డి, వల్లపు రాజు, పూన్నా సది లావణ్య, మ్యాదర బోయిన శ్రీనివాస్, ఎగ్గిడి అయిలయ్య, గుర్రాల లింగా రెడ్డి, వెన్న రాజు, బూర్గు కీష్ట స్వామి, మాజీ ఎంపిటిసి బొమ్మ గానీ హరి బాబు పాల్గొన్నారు.

 

Spread the love
Latest updates news (2024-04-19 11:35):

premium rdA jane cbd gummy bears | 4 1 cbd thc ratio gummies N6T | mED thc cbd gummies for sleep | how many xSg cbd gummies 3000 mg | cbd gummies healthy leaf 09H | most effective cbd gummies rnx | cbd gummies near Ujn 21550 | do pharmacies 0EM sell cbd gummies | k1V cbd gummies los angeles | cbd LOP gummy rings 500mg | where can i buy cbd gummies near beverly 6FO ma | 200 mg cbd Nid gummies reviews | do Jhx cbd gummies help erectile dysfunction | cbd infused F6f gummy drops | cbd gummies hawaii big sale | cbd gummies fAN have legal thc in them | what is cbd gummies do for you CAL | To8 cbd gummies affiliate program | best c9X cbd gummies forum | energy cbd gummies free trial | gummy gsm apple rings cbd | best OIK cbd gummies thc free | NYQ cbd gummies fort wayne | oros cbd gummies for r5R ed | OTm human cbd gummy bears | cbd blueberry gummies aQ3 wholesale | trubliss cbd v1f gummies scam | tbW laura jones cbd gummies | cbd gummies with the most 2qv thc | gummies cbd near me QeW | safest cbd gummy 8KI companies | 100 bBa organic cbd gummies | cbd gummies u70 fox news | cbd free trial gummies douleur | cbd free shipping gummies conway | jeopardy host mayim cbd gummies XF5 | target big sale cbd gummies | gummy labs cbd free shipping | 2022 cbd gummies online shop | are cbd lNO gummies keto friendly | cbd cream cbd gummies malaysia | what are cbd delta 8 KrC gummies | martha 0HC stewart condor cbd gummies | how long before 7hd the cbd gummies to take effect | are cbd and hemp gummies RR6 the same | will upstate elevator supply cbd gummies wkT get you high | platinum cbd sour lIf gummy worms | taking cbd gummies before bed RH3 | cbd gummies with pure hemp extract eagle hemp n9c | delta 9 with d9X cbd gummies