డార్క్‌ చాక్లెట్‌ తింటే…

If you eat dark chocolate...చలికాలం వచ్చిందంటే చాలు అనేక సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయి. అందువల్ల ఈ కాలంలో పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అయితే చలికాలంలో చాక్లెట్లు తింటే జలుబు చేస్తుందని పిల్లలను చాక్లెట్‌ తినవద్దని తల్లిదండ్రులు చెబుతుంటారు. కానీ వాస్తవానికి డార్క్‌ చాక్లెట్‌ తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే డార్క్‌ చాక్లెట్‌ తయారీలో వాడే కోకో పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు ధరిచేరవు. శరీరంలో వేడిని పెంచి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…!

రక్తపోటు తగ్గిస్తుంది : డార్క్‌ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చాక్లెట్‌ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లెవల్‌ పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ శరీరంలో సహజంగా సంభవించే పదార్ధం. ఇది రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
కొవ్వును తగ్గిస్తుంది : డార్క్‌ చాక్లెట్‌ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్‌ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
మెదడు పని తీరులో మెరుగుదల : జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఉత్తేజం చేయడానికి డార్క్‌ చాక్లెట్‌ సహాయ పడుతుంది. 2012లో నాటింగాÛమ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు రక్త ప్రవాహం పెరుగుతుందని కనుగొన్నారు. ఇది మెదడు పనితీరును, అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన మరో అధ్యయనంలో ప్రతిరోజూ డార్క్‌ చాక్లెట్‌ తినడం ద్వారా జ్ఞాపకశక్తి దాదాపు 30 శాతం పెరుగుతుందని, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని తేలింది.
గుండె ఆరోగ్యం మెరుగు : డార్క్‌ చాక్లెట్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని 2015లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఎసిఎస్‌) సమర్పించిన మరో అధ్యయనంలో డార్క్‌ చాక్లెట్‌ తినేటప్పుడు కడుపులోని గట్‌ బ్యాక్టీరియాను బయటికి పంపిస్తుందని పేర్కొంది. దీంతో ప్రతిరోజూ చాక్లెట్‌ తినడం వల్ల గణనీయంగా హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదాలు తగ్గుతాయని తేలింది.
బరువు అదుపులో : కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 1000 మంది అమెరిన్లపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్‌ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్‌ చాక్లెట్‌ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత డార్క్‌ చాక్లెట్‌ను తింటే బరువు పెరగడాన్ని అరికట్టే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-15 23:24):

do you need prescription for 6cm cbd gummies | are Mos cbd gummies drugs | essential O0U cbd extract gummies price | cbd gummies CU2 vs alcohol | kanha peach RSA cbd gummies | Fi8 cbd gummies near muncie indiana | best w6P affordable cbd gummies | IpW sleepy bear gummies cbd | cbd gummies Fg9 no gelatin | does full 0Cy spectrum cbd gummies have thc | ULY red riding hood cbd gummies 750mg | 25 mg 1SC cbd full spectrum gummies | Cdu plsu cbd gummies review | were iM6 to buy cbd gummies | ftK cbd gummies los angeles ca | 1LJ cbd gummies no thc for anxiety | sarahs blessing cbd fruit 0J8 gummies | 3fq cbd gummies 300 mg effects | reviews on just cbd gummies BWy | cbd gummies stf royal cbd | cbd gummies turkey online shop | lowest prices on cbd Ivw gummies | green roads cbd gummies nde near me | cbd full spectrum qvT gummies 30mg | natures boost cbd gummies cost JN2 | insa cbd for sale gummies | time released cbd gummies for Hh6 adhd | cbd gummies treatment big sale | tranquility online sale cbd gummies | fx cbd Nk1 gummy bears | wana hdL cbd gummies for pain | why 7u0 are cbd gummies cheaper than oil | cbd gummies most effective safe | cbd gummies online sale pain | botanical farm cbd Xmi gummy | hemp oil cbd acQ gummies buy | sandra bullock cbd lcc gummies | cbd gummies free shipping nederland | sunny valley cbd QK5 gummies | high quality cbd gummies for sleep IEI | reddit 4Ah too many cbd gummies | whats the difference between e2i hemp and cbd gummies | martha U1p stuart cbd gummies | cbd paO gummies oct 1st | 750mg online shop cbd gummies | liberty lcf cbd gummies for ed | delicious cbd gummies free trial | hallo cbd 1000mg gummy SMw worms | where to buy smilz cbd gummies Qb8 near me | b2S botanical farms cbd gummies reviews