ప్రేమించి పెళ్లాడితే.. దారుణంగా 36 క‌త్తిపోట్ల‌తో

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకున్నందు ప్రియురాలిని ప్రియుడు 36 సార్లు పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి(26), గాజువాకకు చెందిన ఎం శ్రీనివాస్‌కుమార్‌ను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహాలక్ష్మి రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం సచివాలయంలో వ్యవసాయ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తోంది. శ్రీనివాస్ కుమార్ ఉద్యోగం లేకపోవడంతో ఆమెకు జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కట్నం తీసుకరావాలని మహాలక్ష్మిని పలుమార్లు వేధించేవారు. కులం తక్కువ ఆమెను తీసుకొచ్చావని పలుమార్లు వేధించడంతో పాటు గొడవలు పెట్టుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన యువతి తన పుట్టింటికి వెళ్లిపోయి ఉద్యోగం చేస్తోంది. ఆమె పని చేసే చోట, పుట్టింటి వద్ద యువతిని పలుమార్లు శ్రీనివాస్ వేధించేవాడు. విడాకులు ఇప్పించాలని పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నానా రకాలుగా ప్రయత్నించిన యువతి తన దగ్గరకు రాకపోవడంతో హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ భాగంగా యువతిని మే 29న కాల్ చేసి అచ్చుతాపురం లాడ్జికి రప్పించాడు. భోజనంలో నిద్ర మాత్రలు కలిపి ఇవ్వడంతో ఆమె తినేసి పడుకుంది, వెంటనే కత్తి తీసుకొని పలుమార్లు ఆమె పొడిచాడు. రూమ్ నుంచి శబ్ధాలు రావడం లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. శవ పరీక్ష నివేదికలో ఆమెను 36 సార్లు పొడిచినట్లు తేలింది. మృతురాలి తండ్రి సాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Spread the love
Latest updates news (2024-07-07 03:09):

cbd vape nourish cbd gummy | cbd oil hemp UHM extract full spectrum gummies cherry mango | how Cjt much are smile cbd gummies | cbd delta 8 gummy LKR | ryan Drt kavanaugh cbd gummies | where can i get cbd ykK gummies in fairmont mn | cbd gummies work for lQR adhd | just WqO cbd gummies 1000mg reviews | how long does 2Ox cbd gummies take to have an effect | my Lll dog ate cbd gummies | T9Y does cbd gummies give you fever blisters | iris cbd gummies for sale qYy | cbd gummie online sale recipes | how much do botanical farms t8F cbd gummies cost | jibe yB8 cbd gummies review | jibe hM4 cbd gummies reviews | QBR shark tank cbd gummies website | laura ingraham fox news cbd gummies 1dF | cbd rx gummies doctor recommended | can i take cbd gummies with V6T antibiotics | smilz h9v cbd gummies quit smoking | does cbd J5P gummies help with arthritis | thoughtcloud cbd gummies genuine | what is condor tdy cbd gummies | kevin costner green 6fe ape cbd gummies | what mOL is purekana cbd gummies used for | cbn HHa and cbd gummies | do cbd gummies show EmK up on a drug test | conner genuine cbd gummies | cbd gummies Kot review twitter | high ONa strength cbd gummies | pureganic cbd most effective gummies | cbd gummy bears stock symbol t96 | essential SV7 cbd gummies australia | caviar cbd 2F1 gummies review | best cbd 6L6 gummies to fight tumors | 9Bp just cbd 1000 gummies | cbd gummies 1Ei sale uk | Ony botanical farms cbd gummies for copd | where can i FBb get cbd gummies for ed | 450 mg gummy cbd Caa | online cbd online shop gummies | swuare big sale cbd gummies | cbd gummies and liver cirrhosis bPk | OKC mr wonderful cbd gummies | gummy candy cbd cbd cream | lisa laflamme n1l cbd gummies canada | cbd gummies blj advanced natural pain relief | anxiety cbd gummies sverige | where to KvL buy wyld cbd gummies