జేపీఎస్‌, వీవోఏల సమస్యలను పరిష్కరించాలి : ఐఎఫ్‌టీయూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌), వీవోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. సమ్మెలు, దీక్షల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
కనీస వేతనం రూ.27 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌ సేవలను నిలిపేయాలని సూచించారు. సీసీలుగా ప్రమోట్‌ చేయాలని తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు, బీమా సౌకర్యం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ కల్పించాలని పేర్కొన్నారు. జేపీఎస్‌లను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిభారం తగ్గించాలని తెలిపారు. మహిళా కార్యదర్శులకు ఆర్నెళ్లపాటు మెటర్నిటీ సెలవులు పొడిగించాలని పేర్కొన్నారు. ప్రొవిజినల్‌ పీరియడ్‌లో చేసిన పనిని సర్వీస్‌గా పరిగణించాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-04-15 15:34):

cbd gummy for inflammation T73 | cbd cream sleeping gummy cbd | does 2J6 mayim bialik make cbd gummies | cbd gummies for seizures 9Xj | small batch cbd 7XJ gummies | cbd gummies market n63 growth | cbd low price star gummies | where to n4K buy cbd gummies nearby | cbd gummy bears by heavnly BaD candy | peach cbd gummies free trial | cbd gummies st gdf petersburg fl | is epz cbd miracle gummies legit | nNO super strength cbd gummies | 0Jr cbd edibles gummies legal | pharma cbd wr0 gummy review | full fwa spectrum 25 mg cbd gummy bears oregon suppliers | 250mg of cbd 6vS gummies | Pwj botanical cbd gummies shark tank | cbd gummies online gql cheap | taking too much koV cbd gummies | cbd K5N gummies for tendonitis | prime natural dpY cbd gummies | cbd InA gummies effect time | cbd gummies for arthritis Lfs near me | best cbd gummies for first time users 1Vb | cbd gummies 500mg near t6t me | 6II healix cbd gummies cost | hemp cbd infused gummies z3n | fun drops cbd xFG gummies where to buy | can Faf cbd gummies cause psychosis | greenergize cbd gummies G0n reviews | cbd gummies genuine 900mg | penguin xm6 cbd gummy review | how long Uzp does cbd gummies take to take effect | fIs winged cbd gummies review | does cbd gummies help 9s5 sexually | life stream cbd gummies 9TH | pro cbd gummies big sale | stimulant dit cbd gummies review | patent for cbd QsL gummy bears | cbd oil elderberry gummies cbd | cbd OBE gummy 10 mg | delta 8 gummies vs cbd xeU | sense cbd gummies doctor recommended | mike tyson cbd gummies oiB | mr irq kush vip cbd gummies | nalalabs cbd low price gummies | honest health cbd s95 gummies | how many mg of fDJ cbd in just cbd gummies | cbd Y92 gummy bears lair relieve pain