ఎన్‌కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరి హతం

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్‌
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు ఇద్దరు హతమైనట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. రెండు వారాల క్రితం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అంతకుముందు ఈ నెల 5న కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. గాయపడిన మరో ముగ్గురు జవాన్లు చికిత్స పొందుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:31):

eBz severe low blood sugar | crestor and fasting blood cYO sugar | J4u cat blood sugar chart | MtC high blood sugar and low cholesterol | blood sugar n45 testing referance chart | do NlS cheese doodles affect blood sugar | 150 blood sugar during G8c pregnancy | UuT blood sugar monitor no prick | can a low rX6 blood sugar cause a seizure | does lower blood Vos sugar | fasting blood sugar level 331 KT2 mg | types vDe of blood sugar level test | symptoms QPQ of low blood sugar type 1 diabetes | is blood sugar Rkc 255 diabetes | is k02 weight lifting bad for blood sugar | does diabetes xpO increase blood sugar | factors that affect VbY blood sugar | dietary supplements to control NF8 blood sugar | does pho raise blood JQU sugar | blood sugar 53i levels acute insulin | food to avoid for blood sugar qxC | nuclear Guw stress test blood sugar | black tea effect OdC on blood sugar | will blood sugar levels Gm3 interfere with sleep | would high blood sugar make you dizzy 8wK | ueN normal blood sugar 70 year old | what to pui eat before bed to keep blood sugar stable | what is normal blood sugar when oWH pregnant | repaglinide side effects low blood bPt sugar | RUX human blood sugar levels | will fried pork skins snacks make blood sugar go 0QG up | C6k fenugreek lower blood sugar | DAO units of insulin for blood sugar | does anemia affect blood sugar 7cf levels | effects of ppG potato chips on blood sugar | tRo can sugar alcohols raise blood sugar | 8Kj normal blood sugar range for men | whats POn considered low blood sugar | high blood sugar cause fever l2o | what ygT can i take if i have low blood sugar | Cqo low blood sugar risks | does reflux kAU raise blood sugar | what is a healthy normal FiU blood sugar level | do almonds spike blood sugar WOs | 69 blood sugar level 1s7 | do carbs make your ghO blood sugar spike | does low potassium cause high TUy blood sugar | after fasting blood sugar qlb high | nMP does wheat increase blood sugar | fasting D5d blood sugar test abbreviation