ఈనెల 21వ తేదీలోపు ఓటర్లకు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ చేయాలి….

– జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హనుమంతు కె జెండగే….
నవతెలంగాణ-భువనగిరి రూరల్ : 21 వ తేదీ లోపు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే జెండగే రిటర్నింగ్ అధికారులకు సూచించారు. బుధవారం నాడు ఆయన జూమ్ మీటింగ్ ద్వారా రిటర్నింగ్ అధికారులు, ఎఇఆర్ఓలు, సెక్టార్ అధికారులు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లతో ఓటరు స్లిప్స్ పంపిణీ, వెబ్ కాస్టింగ్, సి-విజిల్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు, ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రేపటి నుండి 21 తేదీ లోపు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తికి అందేలా చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఏరోజు ఎక్కడ ఎలా స్లిప్స్ పంపిణీ చేసే  వివరాల షెడ్యూలును వారికి తెలుపాలని, స్లిప్స్ తో పాటు ప్రతి ఇంటికి ఓటరు గైడ్ అందించాలని, ప్రతి ఓటరుకు సి-విజిల్ యాప్ పై అవగాహన కలిగించే కరపత్రం అందించాలని, స్లిప్స్ పంపిణీలో సెక్టార్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, స్లిప్స్ పంపిణీలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని తెలిపారు. స్లిప్స్ పంపిణీపై ప్రతి రోజూ  పంపిణీ చేసిన వివరాలను పోలింగ్ స్టేషన్, నియోజక వర్గం వారిగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. పంపిణీ కాని స్లిప్స్, సంబంధిత రశీదులు రిటర్నింగ్ అధికారికి అందచేయాలని సూచించారు. ఓటరు స్లిప్స్ పంపిణీ ప్రకారం ఎఎస్డి లిస్ట్ తయారు చేయాలని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ సందర్శించినప్పుడు ఓటరు స్లిప్స్ పంపిణీపై పూర్తి సమాచారం తెలిపేలా మీ కార్యాచరణ ఉండాలని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ కోసం సిఇఓ కార్యాలయం నుండి వచ్చే ఏజన్సీ నిర్వాహకులతో  కెమెరాల సెటప్ కోసం కావలసిన ఏర్పాట్ల వివరాలను 17 తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు బూత్ లెవల్ అధికారి, లేదా సూపర్వైజరు సర్టిఫికెట్ ఇవ్వాలని, కెమెరాల ఏర్పాటు తరువాత అవి సురక్షితంగా ఉండేలా సంబంధిత హెడ్మాస్టర్లతో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ ఏర్పాట్లు పక్కాగా ఉన్నట్లు ముందుగానే నిర్దారించుకోవాలని, త్రి- పిన్ సాకెట్స్ తప్పసరిగా ఉండాలని, అలాగే పోలింగ్ కేంద్రాలలో వసతుల పట్ల ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని, సెక్టార్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగులు ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్స్, వాలంటీర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కు ముందు రోజు 29 తేదీ నాడు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని, పోలింగ్ రోజు ఉదయం మాక్ పోలింగ్ కోసం బూత్ లెవల్ ఏజెంట్లను రప్పించడానికి గాను కారోబార్, విఆర్ఎ తదితరులను ముందుగానే గుర్తించి వారికి ఐడి కార్డులు ఇవ్వాలని, వారి వివరాలను ప్రిసైడింగ్ అధికారులకు ముందుగానే ఇవ్వాలని సూచించారు. సువిధ అనుమతులను సకాలంలో ఇవ్వాలని, సి-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు ఉండాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు రేపు 16 వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎం.సి.సి. ఎన్నికల నియమ నిబంధనలను వివరించాలని, ఎలక్షన్ ఎక్స్పెండీచర్ రిజిష్టర్ల నిర్వహణ, ఖర్చులకు సంబంధించి రేట్ కార్డు ఇవ్వాలని, ఓటరు స్లిప్స్ పంపిణీ షెడ్యూలు ప్రోగ్రాం ఇవ్వాలని, సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన రూట్ ప్లాన్ వివరించాలని, సువిధ ద్వారా పొందే అనుమతులను వివరించాలని, ఇందుకోసం చెక్ లిస్టుతో సిద్దం కావాలని తెలియచేస్తూ,  అభ్యర్ధులకు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సి- విజిల్ యాప్ వారి మొబైల్స్ లో డౌన్ లోడ్ చేయించాలని, దానిని వినియోగించే పద్ధతులు వివరించాలని, వారితో సమావేశమైన  మినిట్స్ పొందుపరచాలని సూచించారు. ఈ జూమ్ మీటింగులో కలెక్టరేటు కార్యాలయం నుండి జిల్లా అదనపు రెవిన్యూ అదనపు కలెక్టరు ఏ భాస్కరరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-24 12:37):

kombucha lower blood sugar dz6 | where to get blood sugar mfj tested for free | ho can i KPD lower blood sugar from 126 fasting | signs that a cat bLz has low blood sugar | breakfast that won spike your blood sugar eAx | blood sugar control Fob watch | blood 3Nf sugar 81 too low | when is best time to test blood RNj sugar | can borderline diabetics y1e get high blood sugar without eating sweets | cxw does cipro affect blood sugar levels | testing EX2 your own blood sugar levels | where can you prick yourself hDx to check blood sugar | how to lower fasting vMs blood sugar with diet | do eggs bring down k2M blood sugar | could high blood sugar g2e cause uti | how to use apple cider XlN vinegar for blood sugar | m2V does ativan affect blood sugar | will watermelon raise my blood sugar RyQ | does antibiotics raise your NYW blood sugar | why does cortisone M9G increase blood sugar | a normal blood xFk sugar level | what is normal blood sugar immediately after a meal 8yK | blood sugar level is 154 what X3q would the a1c be | normal blood sugar level 0vD calculator | how are blood 85k sugar levels controlled | dCu do non invasive blood sugar watches work | blood g2P sugar levels for healthy vs diabetes | UbW how to lower blood sugar level instantly | insulin regulation of blood k1p sugar and diabetes | blood sugar according to age ahl | blood sugar 3qP diabetes ranges | pregnancy blood sugar doctor recommended | can trulicity QGQ lower blood sugar | px2 vitamins to regulate blood sugar | NeB blood sugar diet fish pie recipe | blood sugar diabetes granuloma Efe annulare | ice hack Tu7 to lower blood sugar | whiskey gho reduces blood sugar | kvF how to get blood sugar levels checked | blood sugar of 95 puS means what | blood sugar test ppt tsU | ayN high blood sugar reading morning | what lND e the symptoms of blood sugar highs and lows | low blood sugar after eating pregnancy LKc | how much C7X can prednisone raise blood sugar | what is considered dangerous blood pEl sugar | what is a 2 hour postprandial blood KV9 sugar | does green coffee bean lower blood sugar 2uL | diabetes flu F8y blood sugar | UAJ raise blood sugar healthy way