రాహుల్ గాంధీ ఆసక్తికర ముచ్చట్లు

నవతెలంగాణ- హైదరాబాద్: పెళ్లి గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని ఆయన పెళ్లి, ఆహార అలవాట్ల గురించి అడిగారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీరు చాలా అందంగా ఉంటారు, మరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అని ఓ యువతి ప్రశ్నించింది. స్పందించిన రాహుల్ గాంధీ, తాను తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యానని, అందుకే వివాహం వైపు వెళ్లలేదని సమాధానం ఇచ్చారు. తాను కాకరకాయ, బఠానీ, బచ్చలికూర తప్ప మిగతా అన్ని ఆహార పదార్థాలు తింటానని చెప్పారు. ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి? అని అడగగా, తాను ఇప్పటి వరకు వెళ్లని ప్రాంతాలే తనకు ఇష్టమైనవన్నారు. తాను ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటానని చెప్పారు. మీ చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తారు? అని ఓ యువతి ప్రశ్నించారు. తాను సబ్బు, క్రీమ్‌లు పూయనని, కేవలం నీళ్లతోనే ముఖం కడుక్కుంటానని చెప్పారు. మహిళలకు ఉద్యోగం కంటే డబ్బు గురించి తెలిసి ఉండాలన్నారు. ఉద్యోగం లేకపోయినా డబ్బును అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగకరమన్నారు. తనకు అనేక రంగాల్లో ప్రావీణ్యం ఉందని, ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పగలను, వంట బాగా చేయగలనని, కాబట్టి రాజకీయ నాయకుడిని కాకుంటే ఏం చేసేవారు అంటే సమాధానం కష్టమే అన్నారు. ఖతమ్… టాటా… బైబై అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు మీమ్స్ రూపంలో రావడంపై స్పందిస్తూ, ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలని తన బృందం తనకు చెబుతోందన్నారు.

Spread the love
Latest updates news (2024-05-20 14:55):

cbd knD gummies near chapin sc | what is the best cbd gummy for anxiety ScK | cbd gummies with thc order L1D online | botanical farms B5Y cbd gummies price | cbd 3cz gummies for food poisoning | cbd gummies at local drug store SId | cbd night time 7Ba gummies canada | unabis low price cbd gummies | DmI mile high cure cbd gummies 500mg sour gummy rings | official cbd gummies last | well being SOF labs cbd gummies | can you vxA take benadryl with cbd gummies | how to dem cancel fun drops cbd gummies | low price cbd gummies iris | cbd gummy making machine qPv | GMG cbd thc gummies delta 9 | vdz healthy leaf cbd gummy bears | cbd gummies illeagel AEL in tennessee | tart cherry hkh cbd gummies | tru cbd cream cbd gummies | for sale cbd gummies nebraska | legality of wB3 cbd gummies | vEz cbd gummies for cough | buy nrw botanical farms cbd gummies | gummies Q8F vs smoking cbd flower | big sale zuri cbd gummy | cbd gummies Ono with b12 | cbd gummies in ptG dc | fun OdK drops cbd gummies cost | cbd gummy vs hyx tincture | hometown gIg hero cbd gummies | oQn cbd delights 3000mg gummies | thc aKb content in 250 mg cbd gummies | r2b best thc free cbd gummies for pain | euphoric cbd most effective gummies | black eagle aCm cbd gummies reviews | PSn pure cbd gummies for pain | XdH can you bring cbd gummies into australia | NnO how much does uly cbd gummies cost | cbd infused gummy recipe 15D | how long Htt for cbd gummies to be digested | martha cbd genuine gummies | americare cbd gummies cbd vape | A8O does cbd gummies have any side effects | best thc cbd Vf5 gummies for sleep | houston cbd free trial gummies | best cbd gummies 1jH on amazon 2021 | bfz where to find cbd gummies | monjour cbd low price gummies | order pure cbd gummies aOD