గాజా నగరాన్ని సంపూర్ణంగా చుట్టుముట్టాం: ఇజ్రాయెల్

నవతెలంగాణ – హైదరాబాద్: తమ దేశంలో అక్టోబర్ 7న నరమేధం సృష్టించిన హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. పాలస్తీనాలో ఉగ్రమూకలు దాక్కున్న గాజా నగరాన్ని సంపూర్ణంగా చుట్టుముట్టినట్టు గురువారం ప్రకటించింది. ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న గాజా నగరం చుట్టూ సైనికులు మోహరించారని వెల్లడించింది. ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారీ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కాగా వారం రోజులుగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ దళాలు భీకర భూయుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నాయి. దాడులు ఆపాలంటూ విజ్ఞప్తులను ఆ దేశం పట్టించుకోవడం లేదు. కాల్పు విరమణ గురించి ప్రస్తుతం తాము ఆలోచించడం లేదని డేనియల్ హగారీ స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:12):

anxiety pi and alcohol | what is the main cause for erectile dysfunction 0q0 | viagra works 1uE best on empty stomach | does viagra postpone ejaculation CPr | use my wife for sex 25Q | erectile dysfunction and problems dKi urinating | fat UXC burning for women | can intuniv yEr cause erectile dysfunction | stendra cost most effective cvs | wCg erectile dysfunction after hip replacement surgery | how does alcohol affect 0ue erectile dysfunction | typical jWo dose of viagra | Y4d red ginseng vs viagra | penis most effective extender oil | best libido pills on GgH the market | doctor recommended penis exercise machine | best way to sexually n8i please a man | oxybutynin erectile dysfunction for sale | viagra generic price low price | big sale male extenze | can i take 2 knc viagra | cibo effetto doctor recommended viagra | fast food 1xK erectile dysfunction | roline 9PV male enhancement cream site | what would happen if a female took viagra Fna | cum most effective viagra | viagra cialis Akx and levitra | cbd vape penis enhancement excercise | buy epic male vsL enhancement | free shipping ordering viagra online | is 2uV viagra tablet available in qatar | effective dose of 4wU viagra | what can L0G you not take viagra with | testosterone enhancer by anabolic edge Fa8 | erotic 5h3 gifts for wife | long life genuine pill | viagra boys doctor recommended dallas | score premium libido enhancer 9b8 reviews | biofeedback for WHm erectile dysfunction | what can a urologist do HLT for erectile dysfunction | alcohol e2V long term erectile dysfunction | funciona free trial el viagra | gabapentin erectile dysfunction ObQ permanent | big ladies sex free shipping | is 7iV buying viagra online safe | alpha rx P5c male enhancement support | gnc best 6C8 male enhancement pill | methamphetamine low price erectile dysfunction | chinese herbal formula xWU for erectile dysfunction | dietary supplements gnc free shipping