రిషికొండపై నిర్మిస్తున్నది సెక్రటేరియట్ కాదు: వైఎస్సార్‌‌సీపీ ట్వీట్

నవతెలంగాణ – విశాఖపట్నం
విశాఖపట్నంలోని రిషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైఎస్సార్‌‌సీపీ క్లారిటీ ఇచ్చింది. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నట్లు శనివారం రాత్రి ట్వీట్ చేసిన వైసీపీ.. తీవ్ర విమర్శలు రావడంతో ఆదివారం మరో ట్వీట్ చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయం కాదని, కేవలం ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమేనని చెప్పింది. ‘‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా వైఎస్ జగన్ ప్రకటించారు. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు” అని నిన్న ఓ ట్వీట్‌లో ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించింది. ఈ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను టీడీపీ షేర్ చేసి.. ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించింది. దీంతో స్పందించిన వైఎస్సార్‌‌సీపీ.. ‘‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు” అని పేర్కొంది. ‘‘మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది” అని వివరణ ఇచ్చింది.
Spread the love
Latest updates news (2024-07-07 09:36):

diet deH mountain dew blood sugar | do grain sweetened chocolate chips raise your blood AYV sugar | anxiety raise ITb blood sugar | high LjV insulin levels with low blood sugar | does high blood sugar cause uKt joint pain | diabetic ketoacidosis OEg symptoms blood sugar | z5O how does your body keep blood sugar levels constant | what is a1c 0hs if blood sugar is 180 | how WcB to prevent low blood sugar episodes | idle blood hrw sugar level | iGA furhman normal blood sugar | can eating 1 cherry affect your OcG fasting blood sugar | how to reduce blood sugar level when pregnant rSi | fastest way to spike up blood EO0 sugar | what us the normal blood sugar Kq8 level | blood sugar at 126 8PC first thing in the morning | blood sugar diet ETH sample menu | baseline blood m1u sugar in pregnancy | blood sugar 144 pregnant ANf | why should you eat sugar after donating blood y38 | young living oils for blood sugar control RTR | Hj5 safe blood sugar range for gestational diabetes | lymphoma and blood sugar levels 4JC | high low blood sugar diabetes TRF | how to decrease high blood DDA sugar | blood sugar 235 cbd cream | diabetic blood Odl sugar log sheet | hyperthermia kk3 can result in low blood sugar | does high blood sugar affect e9V weight | normal range of 35h fasting blood sugar in mg dl | blood sugar after eating 1LF diabetic | blood sugar increase 2UD appetite | blood CHR sugar drops fat | symptoms of low blood sugar wWh hyperglycemia | blood sugar 220 H2D after breakfast | Smd testing blood sugar before meals | blood sugar XHJ level 230 before eating | RQS diabetes uk normal blood sugar | dr natural TJw blood sugar control | does high blood sugar make iuM you grumpy | show me a TOF chart of blood sugar levels | does your blood sugar drop SnY if you don eat | k72 blood sugar rising pbs | diabetic chart for blood HYi sugar | youtube rhcp blood c0Y sugar sex magik | jgA can low blood sugar trigger bipolar episode | 185 blood sugar to mmol hsR | ways to get your blood sugar down Sau quickly | meals to z6h lower blood sugar in early pregnancy | vAk ghrelin and blood sugar regulation