బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్: అధికార పార్టీ నేతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్‌గా ఉన్నారు. ముగ్గురూ కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైళ్ళ శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు ఓపెన్ చేశారు. ఐటి సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:18):

wild 8Qr stud delay spray review | best instant male enhancement EsA pill | viagra official pill online | viagra how supplied big sale | hcg pxj for sale usa | buy pharmaceutical cbd cream | can you f6Q ejaculate after taking viagra | WyG vitamin b12 deficiency erectile dysfunction | ways to surprise him in bed LY3 | mtf 90a hrt erectile dysfunction | viagra nombre genuine comercial | taking male wnO enhancement at 18 | cbd oil forsenx | can resveratrol UoK help with erectile dysfunction | erectile dysfunction exercises Onz pictures | erectile dysfunction drugs women dve | woody hnV male enhancement pills | does prostate cause erectile dysfunction CFe | xduro male enhancement online shop | penis surgery pictures genuine | eGx erectile dysfunction drug podcast | how do i get 0cJ the best results from viagra | fX3 libido booster for male | black for sale market viagra | red 5wy hard male enhancement pills for sale | viasil review most effective | should i take an over the counter NUD male enhancement with viagra | viagra drug class online shop | sexual feelings low price | vimulti male enhancement is Rok it safe | official mens upflow | real sex on bed lnd | owerful online shop erection | cialis free 7B9 trial sample | what is Ji5 the normal penis length | 5aI the rock snl commercial male enhancement | cbd cream viagra lawsuit melanoma | average penile V48 length by state | best cyJ herbal viagra in india | testo ultra testosterone mWI enhancer | can radical prostatectomy cause erectile fKu dysfunction | sexual spots JqD on a woman | emails NYA about keto erectile dysfunction | erectile 2CJ dysfunction physicians near me | coke online shop erectile dysfunction | cbd cream em science products | zUS beta blockers and viagra together | gas station male enhancement pills font work Qhv anymore | erectile pyL dysfunction definition psychology | cold and flu erectile dysfunction Lt8